అల్లు వారింట హోలీ సందడి

అల్లు వారింట హోలీ సందడి

22-03-2019

అల్లు వారింట హోలీ సందడి

పిల్లలకు ఆనందాన్ని కలిగించే అంశాలకూ, దేశభక్తిని చాటే విషయాలకూ ఎప్పడూ పెద్దపీట వేస్తారు అల్లు అర్జున్‌. అలాంటి వాటిలో భాగంగానే ఆయన హోలీ పండుగను నిర్వహించుకున్నారు. భార్య అల్లు స్నేహ, కుమార్తె అల్లు అర్హ, కుమారుడు అల్లు అయాన్‌తో పాటు పలువురు పిల్లలు ఈ హోలీ ఉత్సవంలో పాల్గొన్నారు. నటి నీహారిక కొణిదెల, చిరంజీవి పెద్ద కుమార్తె సుశ్మిత కూడా ఈ సందడిలో పాల్గొన్నారు.