ASBL NSL Infratech

టెక్సాస్ ను ముంచెత్తుతున్న వరదలు

టెక్సాస్ ను ముంచెత్తుతున్న వరదలు

భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్‌ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొంతమంది ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. దాదాపు 400 మందిని సహాయక చర్యల సిబ్బంది రక్షించారని అధికార వర్గాలు వెల్లడించాయి. వర్షాలు మరింత ఎక్కువగా కురిసే ముప్పు ఉండటంతో ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు తెలిపారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :