ASBL NSL Infratech

కొలంబియా వర్సిటీ గ్రాడ్యుయేషన్ వేడుక రద్దు

కొలంబియా వర్సిటీ గ్రాడ్యుయేషన్ వేడుక రద్దు

పాలస్తీనా అనుకూల నిరసనల నేపథ్యంలో ఈ నెల 15న నిర్వహించాలనుకున్న గ్రాడ్యుయేషన్‌ వేడుకను రద్దు చేస్తున్నట్టు అమెరికాలోని కొలంబియా వర్సిటీ ప్రకటించింది. గడచిన కొద్ది వారాలు తమకు చాలా కష్ట కాలమని తెలిపింది. క్లాస్‌ డే, స్కూల్‌ లెవెల్‌ కార్యక్రమాలను ప్రముఖంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు  పేర్కొంది. వీటిలో విద్యార్థులను వారి సహ విద్యార్థుల సమక్షంలో వ్యక్తిగతంగా గౌరవించనున్నట్లు తెలిపింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :