Employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు (Employees), రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది. ఉద్యోగుల గత ప్రభుత్వ బకాయిల చెల్లింపులపై కసరత్తుకు సీఎం చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. నిధుల లభ్యత ఆధారంగా ఉద్యోగులకు చెల్లింపులు చేసేలా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) కసరత్తు ప్రారంభించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల్లో రూ.7,059 కోట్లకు పైగా విడుదలకు ఆర్థికశాఖ (Department of Finance) నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});







