Kodama Simham: నవంబర్ 21న గ్రాండ్ రీ రిలీజ్ కు రెడీ అవుతున్న “కొదమసింహం”
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సక్సెస్, జానర్ పరంగా చూస్తే ఒక ప్రత్యేకమైనదిగా “కొదమసింహం” (Kodama Simham) సినిమాను చెప్పుకోవచ్చు. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన “కొదమసింహం” సినిమాను రీ రిలీజ్ కు రెడీ చ...
October 3, 2025 | 12:02 PM-
Zee Telugu: ఓదెల 2, ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు, మీ జీ తెలుగులో!
వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు (Zee Telugu) దసరా పండగ సందర్భంగా సూపర్ హిట్ సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్ మూవీ ‘ఓదెల 2’ (Odela2). 2022లో ఓటీటీ వేదికగా అలరించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్గా రూపొందిన ...
October 3, 2025 | 11:50 AM -
Thaman: ఆ బీజీఎం విని సుజిత్ షాకయ్యాడు
పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా సుజిత్(sujeeth) దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా ఓజి. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజి(OG) భారీ అంచనాలతో రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ లో పవన్ తో పాట...
October 2, 2025 | 08:57 PM
-
OTT Deals: భారీ సినిమాల ముందు ఓటీటీ పరీక్ష
ఓటీటీ డిమాండ్ బాగా పెరిగిన నేపథ్యంలో అందరూ తమ సినిమాలను ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఓటీటీని దృష్టిలో పెట్టుకుని టీజర్లు, ట్రైలర్లు కట్ చేసి ఆయా సంస్థలను ఎట్రాక్ట్ చేస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగానే కొన్ని సినిమాలు చాలా ముందుగానే ఓటీటీ డీల్ ను పూర్తి ...
October 2, 2025 | 08:15 PM -
Eesha Rebba: లెహంగాలో అందమే అసూయ పడేలా తెలుగమ్మాయి
ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు పెద్దగా గుర్తింపు ఉండదు. తెలుగమ్మాయి అయ్యి టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా తక్కువ మందే ఉంటారు. అందులో ఈషా రెబ్బా (Eesha Rebba) కూడా ఒకరు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఈషా చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అ...
October 2, 2025 | 07:30 PM -
OG: ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ‘ఓజీ’ (OG). సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సెప్ట...
October 2, 2025 | 01:15 PM
-
Sree Vishnu-Ram Abbaraju: సూపర్ ఫన్ కాంబినేషన్ రిపీట్
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు(sree Vishnu) కెరీర్లో సామజవరగమన(samajavaragamana) చాలా స్పెషల్ ఫిల్మ్. ఆ సినిమాతో శ్రీ విష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోగలిగారు. ఆ సినిమా ఇచ్చిన బూస్టప్ తోనే తర్వాత వచ్చిన సింగిల్(Single) మూవీకి టైటిల్ కార్డ్ లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని చాలా గ...
October 2, 2025 | 12:40 PM -
Donald Trump: భారతీయ సినీ పరిశ్రమకు ట్రంప్ షాక్: విదేశీ సినిమాలపై 100% టారిఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ సినిమా పరిశ్రమకు, ముఖ్యంగా భారతీయ సినిమాలకు బిగ్ షాక్ ఇచ్చారు. అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలపై ఏకంగా వంద శాతం సుంకాలు (టారిఫ్లు) విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మాత్రమే ఈ పన్నుల నుంచి...
October 2, 2025 | 09:48 AM -
Niharika: చీరకట్టులో ఆకట్టుకుంటున్న మెగా డాటర్
మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక వారసురాలు నిహారిక(niharika). ఓ వైపు నటిగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూ సక్సెస్ఫుల్ గా కెరీర్లో ముందుకెళ్తున్న నిహారిక ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను...
October 2, 2025 | 09:13 AM -
Srinidhi Shetty: మొదటి సారి అలాంటి సినిమా చేస్తున్నా
మోడలింగ్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) ఆ తర్వాత 2018లో కెజిఎఫ్(KGF) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెజిఎఫ్, కెజిఎఫ్2(KGF2) సినిమాల్లో నటించి తన నటనతో ఎంతోమంది ఆడియన్స్ ను మెప్పించిన శ్రీనిధి ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టి నేచురల్ స్టార్ నాని(N...
October 2, 2025 | 09:00 AM -
Mass Jathara: రవితేజ ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మాస్ జతర’ (Mass Jathara) చిత్రం అక్టోబర్ 31, 2025న విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వింటేజ్ వైబ్స్, పక్కా కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం థియేటర్లలో అసలుసిసలైన మాస్ పండుగను త...
October 1, 2025 | 07:20 PM -
Jatadhara: ‘జటాధర’ నుంచి ధన పిశాచి సాంగ్
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర (Jatadhara). అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణి...
October 1, 2025 | 07:10 PM -
Bad Boy Karthik: నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి అమెరికా నుండి వచ్చాను సాంగ్
హీరో నాగశౌర్య అప్ కమింగ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్ (Bad Boy Karthik). ఈ మూవీకి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య జోడిగా విధి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగ శౌర్య...
October 1, 2025 | 07:00 PM -
On The Road: ప్రేమ రహదారిపై తుపాన్! ‘ఆన్ ది రోడ్’
తెలుగు తెరపై తొలిసారి రోడ్-ట్రిప్ థ్రిల్లర్ రూపంలో ఓ వినూత్న కథ రాబోతోంది. ‘ఆన్ ది రోడ్’ (On The Road) టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం, పూర్తిగా లడఖ్ లోయల్లో, ప్రకృతి అందాల మధ్య చిత్రీకరించబడింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సూర్య లక్కోజు, గతంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అనేక ప్రాజెక్టుల్...
October 1, 2025 | 06:55 PM -
Mega158: చిరూతో అనుష్క?
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) వయసుని లెక్క చేయకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ విశ్వంభర(Viswambhara) సినిమాను పూర్తి చేసిన చిరూ(chiru), ప్రస్తుతం అనిల్ రావిపూడి(anil ravipudi)తో కలిసి మన శంకరవరప్రసాద్ గారు(mana Shankaravaraprasad Garu) చేస్తున్నారు. ఈ స...
October 1, 2025 | 06:50 PM -
Janhvi Kapoor: చరణ్ వర్కింగ్ స్టైల్ కు జాన్వీ ఫిదా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది(Peddi). విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్(janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శ...
October 1, 2025 | 06:47 PM -
Ramayana: రామాయణం పార్ట్1 ఎడిటింగ్ పూర్తి
రణ్బీర్ కపూర్(ranbir kapoor), సాయి పల్లవి(sai pallavi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రామాయణ(Ramayana). ఇప్పటికే రామాయణం గాధపై ఎన్నో సినిమాలు రాగా, ఇప్పుడు నితేష్ తివారీ(nitesh Tiwari) అదే కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనౌన్స్మెంట్ నుంచే రామాయణపై భారీ అంచనాలు నెలకొన...
October 1, 2025 | 06:42 PM -
Manchu Manoj: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్యదేవి ఆలయాన్ని సందర్శించిన మంచు మనోజ్
నవరాత్రుల సందర్భంగా 51 శక్తి పీఠాలలో ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి పొందిన అస్సాం గౌహతిలోని పవిత్ర పుణ్యక్షేత్రం కామాఖ్యదేవి ఆలయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj). సతీమణి భూమా మౌనిక, స్నేహితులతో కలిసి గౌహతి చేరుకున్న మనోజ్ కు హోటల్ సిబ్బంది స్వ...
October 1, 2025 | 06:15 PM

- Liquor Scam: మద్యం స్కాంలో కీలక నిందితుల బెయిల్: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ.
- TDP: మహిళా ఓటు బ్యాంకు పై టీడీపీ వైసీపీ కుస్తీ..గెలుపు ఎవరిదో?
- Kodama Simham: నవంబర్ 21న గ్రాండ్ రీ రిలీజ్ కు రెడీ అవుతున్న “కొదమసింహం”
- Zee Telugu: ఓదెల 2, ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు, మీ జీ తెలుగులో!
- Revanth Reddy: దసరా వేడుకల్లో సీఎం రేవంత్రెడ్డి
- Alab Balay: ఘనంగా అలబ్ బలయ్ వేడుకలు : రాష్ట్రపతి ముర్ము
- Dussehra Carnival :గిన్నిస్ రికార్డు సృష్టించిన దసరా కార్నివాల్
- Atchannaidu:ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా : మంత్రి అచ్చెన్న
- Chandrababu: దుబాయ్కి సీఎం చంద్రబాబు
- Roshni Nadar: రికార్డు సృష్టించిన హెచ్సీఎల్ చైర్పర్సన్ .. దేశంలోనే
