OTT Releases: ఈ వారం ఓటీటీ రిలీజులు
మరో వారం వచ్చేసింది. ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా కొత్త కంటెంట్ ఓటీటీల్లో సందడి చేయడానికి రెడీ అయింది. పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం రిలీజ్ కు సిద్ధమయ్యాయి. మరి ఏ ఓటీటీలో ఏమేం అందుబాటులోకి రానున్నాయో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్‌లో..
ది లెటర్ ఆఫ్ ది డే అనే హాలీవుడ్ మూవీ
మై పెంగ్విన్ ఫ్రెండ్ అనే బాలీవుడ్ డబ్బింగ్ మూవీ
స్కిన్ కేర్ అనే హాలీవుడ్ మూవీ
వైట్ బర్డ్ అనే ఇంగ్లీష్ సినిమా
ది నైట్ ఏజెంట్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్3
చథా పచ్చ అనే తెలుగు డబ్బింగ్ మూవీ
స్ట్రిప్ లా అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
ప్రైమ్ వీడియోలో..
56 డేస్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
హాట్ స్పాట్ టూ మచ్ అనే తమిళ మూవీ
జియో హాట్‌స్టార్ లో..
లక్కీ: ది సూపర్ స్టార్ అనే తెలుగు డబ్బింగ్ వెబ్‌సిరీస్
జీ5లో..
కెన్నడీ అనే హిందీ సినిమా
ఆహాలో..
హాట్ స్పాట్ టూ మచ్ అనే తమిళ మూవీ
యాపిల్ టీవీ ప్లస్ లో..
ది లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్2
లయన్స్ గేట్ ప్లేలో..
హీటెడ్ రైవల్రీ అనే హాలీవుడ్ సిరీస్
ఇవి కూడా చదవండి













