ఇంటి వద్దనే ఈ చిన్ని చిట్కాలతో స్ప్లిట్ ఎండ్స్‌కి స్కిట్ గుడ్ బై చెప్పండి..

12th February 2026

చర్మం సహజంగా మెరుస్తూ కనిపించాలంటే ఖరీదైన కెమికల్ బ్లీచ్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేదు; ఇంట్లో లభించే సులభమైన పదార్థాలతోనే సురక్షితంగా కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

అయితే ఈ సమస్యకు ఎటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించకుండా ఇంటివద్దె నేచురల్ గా తగ్గించుకోవచ్చు.

ప్రతి 6-8 వారాలకు క్రమంగా జుట్టు చివర్లను కొద్దిగా కత్తిరించడం స్ప్లిట్ ఎండ్స్ నివారించడానికి మంచి మార్గం. ఇది జుట్టు ఆరోగ్యాన్ని నిలబెడుతుంది.

వారానికి రెండుసార్లు గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెతో నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. 

బ్లో డ్రైయర్లు, స్ట్రెయిటెనింగ్ ఐరన్ లాంటి హీటింగ్ సాధనాలను తగ్గించడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. షాంపూ తర్వాత కండిషనర్ వాడడం మర్చిపోకూడదు.

చిక్కు తీసుకునేటప్పుడు వెడల్పు పళ్ళు ఉన్న దువ్వెన వాడడం స్ప్లిట్ ఎండ్స్ రావడానికి తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇంటి వద్ద సహజంగా పెరుగు, అలోవిరా, ఫ్లాక్ సీడ్స్ వంటివి ఉపయోగించి చేసే హేర్ మాస్క్‌లు కూడా జుట్టును బలంగా, మృదువుగా మార్చడంలో సహాయపడతాయి.

అలోవెరా జెల్ లేదా గుడ్డు, తేనె, నూనె కలిపిన మాస్క్ జుట్టులో 30 నిమిషాల పాటు పెట్టి కడిగే పద్ధతి ఫలప్రదం. ఇది చివర్లు చిట్లడాన్ని తగ్గిస్తుంది.

సల్ఫేట్ లేని షాంపూలు వాడడం, మంచి ఆహారం తీసుకోవడం జుట్టు బలంగా, ఆరోగ్యకరంగా ఉండడానికి అవసరం.