షుగర్ నివారణకు మార్గాలు.. 

షుగర్ సమస్య దూరంగా ఉండాలంటే రోజువారీ జీవనశైలిలో మనం చేసే చిన్న మార్పులు చాలా పెద్ద ఫలితం ఇస్తాయి.

చక్కెర తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

శరీరానికి అవసరమైనంత నీరు తాగడం వల్ల మెటబాలిజం సరిగా పని చేసి షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి.

ఫాస్ట్ ఫుడ్, మిఠాయిలు, సాఫ్ట్ డ్రింక్స్‌ను వీలైనంత దూరంగా ఉంచితే భవిష్యత్తులో షుగర్ వచ్చే సమస్యలు తగ్గుతాయి.

కాలానుగుణంగా బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకుంటూ, స్ట్రెస్ తగ్గించే యోగా, మెడిటేషన్ వంటి అలవాట్లు పెంచుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు.

కంటిన్యూస్ స్ట్రెస్ కార్టిసోల్‌ను పెంచి షుగర్ లెవల్స్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. యోగా, ధ్యానం ఉపయోగపడుతుంది

సరియైన నిద్ర, 7–8 గంటలు ప్రతిరోజూ బరువు అదుపులో ఉంచడం సరిగ్గా నిద్ర కలిగి ఉండడం షుగర్ నివారణలో సహాయపడుతుంది

రోజుకు కనీసం 8–10 గ్లాసుల నీరు తాగడం షుగర్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది

ధూమపానం ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది Excess alcohol రక్తంలో షుగర్ స్థాయిని పెంచుతుంది షుగర్ నియంత్రణ కోసం వీటిని మానడం అత్యంత అవసరం

మరిన్ని మంచి విషయాలు... ప్రత్యేకంగా మీ కోసం రూపొందించిన అప్‌డేట్స్

ఫాలో అవ్వండి.