కర్నాటకలో సీఎం చంద్రబాబు ప్రచారం

కర్నాటకలో సీఎం చంద్రబాబు ప్రచారం

15-04-2019

కర్నాటకలో సీఎం చంద్రబాబు ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్‌, జనతాదళ్‌ మిత్రపక్షాల అభ్యర్థి, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్‌ కుమారస్వామి తరపున మండ్యలో ఆయన ప్రచారం చేస్తారు. మండ్య జిల్లా పాండవపురలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా సినీ నటి, దివంగత కన్నడ నటుడు అంబరీశ్‌ సతీమణి సుమతల పోటీ చేస్తున్నారు. సుమలతకు బీజేపీ బేషరతుగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.