OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీ రిలీజులివే!
ఈ వారం ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఎప్పటిలానే ఈ వీకెండ్ కూడా కొత్త కంటెంట్ ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయింది. మరి ఈ వారం ఎందులో ఏ కంటెంట్ అందుబాటులోకి వచ్చిందో చూద్దాం.
ప్రైమ్ వీడియోలో..
విష్ణు విన్యాసం అనే తెలుగు సినిమా
డెడ్‌లోచ్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్2
లగ్నచ షాట్ అనే మారాఠీ మూవీ (రెంట్ తో అందుబాటులో ఉంది)
ఆంఖోంఖి గుస్తాకియాన్ అనే బాలీవుడ్ సినిమా
లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ డెన్మార్క్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్3
మై లార్డ్ అనే కోలీవుడ్ మూవీ
అమోర్ యానిమల్ అనే స్పానిష్ వెబ్‌సిరీస్ సీజన్1
వైల్డ్ క్యాట్ అనే ఇంగ్లీష్ సినిమా
ది హౌస్ మెయిడ్ అనే హాలీవుడ్ మూవీ
కంపెనీ రిట్రీట్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్2
స్ట్రే కిడ్స్ అనే ఇంగ్లీష్ కన్సర్ట్ మూవీ
నెట్‌ఫ్లిక్స్‌లో..
పీకీ బ్లండర్స్: ది ఇమ్మోర్టల్ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీ
బార్డర్2 అనే బాలీవుడ్ మూవీ
ది రైజ్ ఆఫ్ ది రెడ్ హాట్ చిల్లీ పెప్పర్స్ అనే హాలీవుడ్ మూవీ
ఎ డిఫరెంట్ మ్యాన్ అనే ఇంగ్లీష్ సినిమా
ఇవి కూడా చదవండి

జీ5లో..
ల్యాండ్ లార్డ్ అనే కన్నడ మూవీ
అగ అగ సునాబై! కాయ్ మహంతాయ్ ససుబాయ్ అనే మరాఠీ మూవీ
కాసర్గోడ్ ఎంబసీ అనే మలయాళ వెబ్‌సిరీస్ సీజన్1
హాట్‌స్టార్‌లో..
చిరైయా అనే తెలుగు డబ్బింగ్ సిరీస్
సన్‌నెక్ట్స్‌లో..
సీతాపయనం అనే తెలుగు సినిమా
ఫోర్త్ ఫ్లోర్ అనే తమిళ సినిమా
వలవార అనే కన్నడ సినిమా
ఆహాలో..
అమరావతికి ఆహ్వానం అనే తెలుగు సినిమా
సోనీ లివ్‌లో..
ద జాజ్ సిటీ తెలుగు వెబ్‌సిరీస్
యాపిల్ ప్లస్ టీవీలో..
వండర్ పెట్స్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
మనోరమ మ్యాక్స్‌లో..
రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్ అనే మలయాళ సినిమా
ఇవి కూడా చదవండి








