OTT Releases: ఈ వారం ఓటీటీ రిలీజులివే!
ఓటీటీల క్రేజ్ రోజురోజుకీ ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఓటీటీ సంస్థలు తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ను అందిస్తూ, వారిని అలరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ప్రతీ వారం బోలెడంత కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొస్తుంది. మరి ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు రిలీజ్ కానున్నాయో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్‌లో..
అక్యూజ్డ్ అనే తెలుగు డబ్బింగ్ మూవీ
ప్రైమ్ వీడియోలో..
పాల్ మెక్కర్ట్నే అనే హాలీవుడ్ మూవీ
ది సీఈఓ క్లబ్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
ఇక్కీస్ అనే బాలీవుడ్ మూవీ
ది బ్లఫ్ అనే హాలీవుడ్ మూవీ
జియో హాట్‌స్టార్‌లో..
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ అనే ఇంగ్లీష్ సినిమా
ప్యారడైజ్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
రోస్లిన్ అనే తెలుగు వెబ్‌సిరీస్
సంగ్ మర్మర్ అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్
బుగోనియా అనే హాలీవుడ్ మూవీ
బ్లాక్ ఫోన్2 అనే ఇంగ్లీష్ సినిమా

జీ5లో..
తడయమ్ అనే తమిళ వెబ్‌సిరీస్
డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు: కనబడుట లేదు అనే తెలుగు వెబ్‌సిరీస్
క్రాంతి జ్యోతి విద్యాలయ్ అనే మరాఠీ మూవీ
అంధా ప్యార్ 2.0 అనే బాలీవుడ్ రియాలిటీ షో
సన్‌నెక్ట్స్‌లో..
హనీ అనే తెలుగు సినిమా
నీలి హక్కీ అనే కన్నడ మూవీ
ఆహాలో..
సర్కార్ సీజన్6 అనే తెలుగు రియాలిటీ షో
ఎమ్ఎక్స్ ప్లేయర్లో..
సైకో సయ్యాన్ అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్
ఆపిల్ టీవీ ప్లస్‌లో..
మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్2








