Ayesha Khan: చీరకట్టులో ఆయేషా అందాలు
బిగ్ బాస్17తో మంచి క్రేజ్ ను తెచ్చుకున్న ఆయేషా ఖాన్(Ayesha Khan) సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఎప్పటికప్పుడు ఫోటోషూట్లను నెట్టింట షేర్ చేస్తూ యూత్ ను పిచ్చోళ్లను చేస్తుంది.

తాజాగా ఆయేషా ఖాన్ బ్లూ కలర్ శారీలో తన గ్లామర్ ను ఎలివేట్ చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేయగా, ఆ ఫోటోల్లో అమ్మడు చాలా అందంగా కనిపిస్తూ, అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. చీరకట్టులో ఆయేషా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక కెరీర్ విషయానికొస్తే, బిగ్ బాస్ తర్వాత ఓం భీమ్ బుష్(om bheem bush) లో ఓ స్పెషల్ రోల్ చేసిన ఆయేషా, శర్వానంద్(sharwanand) మనమే(maname)లో కూడా సందడి చేసింది.

లక్కీ భాస్కర్(lucky baskhar) మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ భామ ఇప్పుడు పెద్ది(Peddi) లో కూడా క్రేజీ ఆఫర్ ను అందుకున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి













