Ayesha Khan: ఫ్లోరల్ ఫ్రాకులో మతిపోగొడుతున్న ఆయేషా

ఓం భీమ్ బుష్(Om Bheem Bush) సినిమాతో నటించినప్పటికీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs of Godavari) సినిమాలో స్పెషల్ సాంగ్ తో అందరికీ గుర్తుండిపోయిన ఆయేషా ఖాన్(Ayesha Khan) ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఓ వైపు యాక్టింగ్ కెరీర్లో బిజీగా ఉంటూనే ఆయేషా తన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే ఆయేషా తాజాగా ఫ్లోరల్ ఫ్రాకులో లూజ్ హెయిర్ తో రకరకాల పోజుల్లో కుర్రాళ్ల మనసుల్ని దోచేసింది. ఆయేషా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.