Zumba : రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) ఆధ్వర్యంలో ఉచిత ‘జుంబా’ శిక్షణ
Zumba : రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) ఫిబ్రవరి 22వ తేదీ, ఆదివారం నాడు ప్రత్యేక ‘జుంబా’ (Zumba) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ మ్యూజిక్ కలయికతో సాగే ఈ ఫిట్నెస్ సెషన్‌ను ప్రముఖ ఇన్స్ట్రక్టర్ పల్లవి పర్యవేక్షణలో నిర్వహించనున్నారు.
- తేదీ: ఫిబ్రవరి 22, ఆదివారం
- సమయం: ఉదయం 9:30 నుండి 11:30 వరకు
- వేదిక: Sterling Library, Room B, 22330 S Sterling Blvd a117, Sterling, VA 20164.
- ప్రవేశం: ఈ కార్యక్రమం అందరికీ ఉచితం.
ఆసక్తి గల వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం https://tinyurl.com/CATS-Zumba26 లింక్‌ను సందర్శించవచ్చు లేదా ఇమేజ్‌లోని QR కోడ్‌ని స్కాన్ చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం సంకీర్త ముక్క (571-240-9604) లేదా రేఖ కతురోజు (202-341-3699)లను సంప్రదించగలరు.






