Bandhavi Sreedhar: బాత్రూమ్ లో మసూద భామ గ్లామర్ షో
మసూద(masooda) సినిమాలో కీలక పాత్ర పోషించిన బాంధవి శ్రీధర్(Bandhavi Sreedhar) ఓ వైపు వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. తాజాగా బాంధవి తన ఇన్స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా, ఆ ఫోటోల్లో అమ్మడు బాత్రూమ్ లో ట్రెండీ లుక్ లో పోజులివ్వగా ఇందులో అమ్మడు మరింత గ్లామర్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.






