MATA: అమెరికాలో ‘మాటా’ రెండో మహాసభలు.. జూన్ 19 నుండి ఫిలడెల్ఫియాలో వేడుకలు..
MATA 2nd Convention: అమెరికాలోని తెలుగు వారి ప్రతిష్టాత్మక సంస్థ ‘మానా అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తమ రెండో మహాసభల (2nd Convention ’26) నిర్వహణకు సిద్ధమైంది. ఈ వేడుకలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
- తేదీలు: జూన్ 19 – జూన్ 20, 2026.
- వేదిక: ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్ (100 Station Ave, Oaks, PA-19456).
ముఖ్య ఆకర్షణ: ప్రముఖ సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) లైవ్ ఇన్ కాన్సర్ట్ ఈ మహాసభల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆయనతో పాటు పలువురు సినీ గాయకులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నిర్వహణ కమిటీ: ఈ కన్వెన్షన్‌ను విజయవంతం చేసేందుకు ప్రెసిడెంట్ రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడాల, ఫౌండర్లు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, జితేందర్ రెడ్డి ఇతర కోర్ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సభలు జరగనున్నాయి.
సంప్రదించవలసిన వివరాలు:
- హెల్ప్ లైన్: +1 888-7MATAUS
- వెబ్సైట్: www.mata-us.org






