సీమ చింత అరుదుగా కనిపించే పుల్లటి పండు. ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఇందులో దాగి ఉన్నాయి.
సీమ చింత తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు బరువుగా అనిపించడం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
ఈ పండులో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
సీమ చింత తినడం వల్ల డిప్రెషన్స్, ఒత్తిడి వంటి సమస్యలు దూరం అవుతాయి.
కంటి చూపును మెరుగు పరచడంతో పాటు పళ్ళు, చిగురు సంబంధిత సమస్యలకు కూడా ఇది మంచి మందుగా పనిచేస్తుంది.
సీమ చింత రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.