ఒక చిన్న సెట్టింగ్‌తోనే ఇంటర్నెట్ స్పీడ్ రెట్టింపు.. ఇలా చేయండి..

06 February 2026

ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిందని అనుకుంటూ రోజూ విసిగిపోతున్నారా? అసలు కొత్త ప్లాన్ తీసుకోకుండానే, ఖర్చు పెంచుకోకుండానే ఒక చిన్న సెట్టింగ్‌తోనే నెట్ వేగం రెట్టింపు అవుతుందంటే నమ్ముతారా.

మీరు ఉపయోగిస్తున్న మొబైల్ లేదా వైఫై రౌటర్‌లో నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను ఓసారి చెక్ చేయడం చాలా అవసరం.

మొబైల్ డేటా వాడుతున్నవారు నెట్‌వర్క్ మోడ్‌ను ఆటోమేటిక్ నుంచి 4G లేదా 5Gకి మార్చితే స్పీడ్ స్పష్టంగా పెరుగుతుంది.

అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా వినియోగిస్తున్న యాప్స్‌ను పరిమితం చేయడం కూడా ఇంటర్నెట్ వేగాన్ని మెరుగుపరుస్తుంది.

డీఎన్‌ఎస్ సెట్టింగ్స్ మార్చడం లేదా ప్రైవేట్ డీఎన్‌ఎస్ ఆన్ చేయడం వల్ల వెబ్‌సైట్లు వేగంగా ఓపెన్ అవుతాయి.

ఈ చిన్న మార్పులు పాటిస్తే బ్రౌజింగ్, వీడియోలు, డౌన్‌లోడ్స్ అన్నింటిలోనూ స్పీడ్ తేడా వెంటనే అనుభవంలోకి వస్తుంది.

ఫాలో అవ్వండి.