ఫోన్ వేగం పెంచే  సులభమైన మార్గాలు..

చాలా సందర్భాల్లో ఫోన్ నెమ్మదిగా పని చేస్తే పనితీరుపై ప్రభావం పడుతుంది, కానీ మన ఫోన్ లో కొన్ని సరళమైన మార్పులతో స్పీడ్ పెంచవచ్చు.

వాడని యాప్‌లను తొలగించడం ద్వారా ఫోన్ మెమరీ ఖాళీ అవుతుంది, తద్వారా పనితీరు మెరుగుపడుతుంది.

బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న అనవసర యాప్‌లను నిలిపివేయడం ఫోన్ వేగాన్ని పెంచుతుంది.

క్యాచీ డేటా ను క్లియర్ చేయడం ఫోన్ హ్యాంగ్ సమస్యలను తగ్గిస్తుంది.

ఫోన్‌ను సమయానుకూలంగా రీస్టార్ట్ చేయడం ద్వారా మెమరీ రిఫ్రెష్ అవడం వల్ల సిస్టమ్ ఫంక్షన్లు సరిగ్గా పని చేస్తాయి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను నిరంతరం తనిఖీ చేసి తాజా వెర్షన్‌లో ఉండటం ద్వారా ఫోన్ పనితీరును ఉత్తమంగా ఉంచవచ్చు.

మరిన్ని మంచి విషయాలు... ప్రత్యేకంగా మీ కోసం రూపొందించిన అప్‌డేట్స్

ఫాలో అవ్వండి.