ఫౌండేషన్ రంగును ఎంచుకునేటప్పుడు చేతికి కాకుండా జా లైన్ దగ్గర పరీక్షించాలి. ముఖం కంటే ఒక షేడ్ లైట్‌గా ఉండే రంగును ఎంచుకుంటే సహజమైన మెరుపు వస్తుంది.
ఫౌండేషన్ వేసే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని ఖచ్చితంగా మాయిశ్చరైజర్ రాయాలి. ఇది ముఖంపై ప్యాచెస్ రాకుండా కాపాడుతుంది.
ఫౌండేషన్ వేసే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని ఖచ్చితంగా మాయిశ్చరైజర్ రాయాలి. ఇది ముఖంపై ప్యాచెస్ రాకుండా కాపాడుతుంది.
ఫౌండేషన్‌ను ఒకేసారి ఎక్కువగా తీసుకోకుండా కొద్దికొద్దిగా అప్లై చేస్తూ చర్మంతో బాగా కలిసేలా చేయాలి.
మేకప్ పూర్తయ్యాక లూస్ పౌడర్ లేదా కాంపాక్ట్‌తో సెట్ చేయాలి. ముఖంతో పాటు మెడకు కూడా ఫౌండేషన్ అప్లై చేయడం వల్ల రంగు తేడా తెలియకుండా ఉంటుంది.