Dimple Hayathi: బ్లాక్ డ్రెస్ లో డింపుల్ స్టైలిష్ పోజులు
గ్లామర్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డింపుల్ హయాతి(Dimple Hayathi) ఎప్పటికప్పుడు డిఫరెంట్ అవుట్ఫిట్లలో కనిపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది.

రీసెంట్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha Mahasayulaki Wignapthi) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన డింపుల్, తాజాగా తన ఇన్స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా, ఆ ఫోటోల్లో అమ్మడు బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్ ధరించి, తన లుక్స్, గ్లామర్ తోనే అందరినీ ఫ్లాట్ అయ్యేలా చేసింది.

స్టైలిష్ అవతారంలో డింపుల్ ఇచ్చిన పోజులకు యూత్ పిచ్చోళ్లైపోతూ, వాటిని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.







