ప్రేమలో ఇచ్చే 7 అందమైన వాగ్దానాలు 

11th February 2026

నీ ప్రేమకు విలువ ఇస్తూ, ప్రతి రోజూ నిన్ను గౌరవంగా చూసుకుంటాను అని వాగ్దానం. 

సంతోషంలోనే కాదు, కష్టాల్లో కూడా నీ పక్కనే నిలబడతాను అని మాట ఇస్తాను. 

నీ భావాలను, నీ మాటలను శ్రద్ధగా వింటూ, నిన్ను అర్థం చేసుకుంటాను అని promise. 

Relationship లో trust చాలా ముఖ్యము… నీపై నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెడతాను. 

నీ ముఖంలో చిరునవ్వు కనిపించడమే నా జీవితంలో గొప్ప సంతోషం అని మాట ఇస్తాను. 

మన మధ్య చిన్న misunderstandings వచ్చినా, ప్రేమతో పరిష్కరిస్తాను అని promise.

నీ goals, నీ dreams సాధించేందుకు నేను ఎప్పుడూ నీకు support గా ఉంటాను.

ప్రేమ అనేది ఒక రోజు కాదు… జీవితాంతం కొనసాగించే బంధం అని మాట ఇస్తాను.