రెడ్ అవుట్‌ఫిట్‌లో అయేషా మ్యాజిక్
కసౌతీ జిందగీ కే(Kasauthi Zindagi Ke) తో జూనియర్ ఆర్టిస్ట్ గా బుల్లితెర అరంగేట్రం చేసిన అయేషా ఖాన్(ayesha khan), ముఖచిత్రం(mukhachitram) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది.


ఆ తర్వాత బిగ్ బాస్17(bigg boss17)కు వెళ్లి, తర్వాత విపరీతమైన పాపులారిటీని అందుకుంది. తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్న ఆమె కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.


అందులో భాగంగానే తాజాగా రెడ్ డ్రెస్ ధరించి క్లీవేజ్ షో చేస్తూ తన అందాలన్నింటినీ ఆరబోస్తూ దిగిన ఫోటోలను పోస్ట్ చేయగా, ఆ ఫోటోలకు కుర్రాళ్ల గుండెలు అదుపుతప్పుతున్నాయి.










