హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు
జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ (Hit and Run) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ (Shakeel) కుమారుడు రాహెల్ (Rahel) లొంగిపోయాడు. 2022లో జూబ్లీహిల్స్లో రోడ్ నం.45లో రోడ్డు ప్రమాదం కేసులో రాహెల్ నిందితుడిగా ఉన్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారిలో ఉన్నాడు. కోర్టు ఆదేశాలతో అతడు పోలీసుల (police) ఎదుట లొంగిపోయారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








