అమెరికా ఉపాధ్యక్షురాలికి కరోనా పాజిటివ్
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కరోనా (57) బారిన పడ్డారు. రాపిడ్, పీసీఆర్ పరీక్షలు రెండిరట్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. అయితే వ్యాధి లక్షణాలేవీ కన్పించలేదు. నెగెటివ్‌గా తేలే దాకా ఆమె ఐసోలేషన్‌లో ఉంటూ ఇంటినుంచే పని చేయనున్నారు. కమలా నుంచి అధ్యక్షుడు జో బైడెన...
April 27, 2022 | 03:38 PM-
డీసీజీఐ కీలక నిర్ణయం…
కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో డీసీజీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 12 ఏళ్ల లోపు వయస్సు ప్లిలలకు అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్‌కు అనుమతినిస్తూ నిర్ణయం ప్రకటించింది. కోవిడ్ నాలుగో వేవ్ ఉంటుందని తీవ్ర ప్రచారం నేపథ్యలో డీసీజీఐ తీసుకున్న ఈ నిర...
April 26, 2022 | 07:34 PM -
భారత్‌లో ఫోర్త్‌వేవ్ ?
భారత్‌లో జూన్ 22 నుంచి అక్టోబర్ 25 మధ్య కరోనా ఫోర్త్‌వేవ్ ఉండొచ్చని గత ఫిబ్రవరిలో కాన్పూర్ ఐఐటీ నిపుణుల అధ్యయనం పేర్కొంది. ఆగస్టులో తీవ్రస్థాయికి చేరుకుని తరువాత నెమ్మదిస్తుందని అంచనా వేసింది. గడిచిన మూడు నెలలు తరువాత ఇప్పుడు గరిష్టంగా ఆర్ వేల్యూ మార్క్&zwn...
April 21, 2022 | 03:54 PM
-
అమెరికా మార్కెట్ లోకి కొవ్యాక్సిన్
అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ ఆక్యుజెన్ మెక్సికోలో కూడా కొవ్యాక్సిన్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో మొత్తం ఉత్తర అమెరికాలో కొవ్యాక్సిన్‌ను మార్కెట్ చేసే హక్కులు ఆక్యుజెన్‌కు లభించినట్లవుతుంది. అమెరికాలో కొవ్యాక్సిన్‌పై పరీక్షలు నిర్వహించి, వా...
April 19, 2022 | 03:15 PM -
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… 18 ఏళ్లు పైబడిన అందరికీ
దేశంలోకి ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ ప్రవేశించినట్లు వస్తోన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేలా టీకా పంపిణీని మరింత విస్తరించింది. ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్ల పైబడిన అందరికీ ప్రికాషన్ డోసులు పంపిణీ చేయనుంది. ఈ ...
April 8, 2022 | 08:20 PM -
కలిసి నిద్రించొద్దు.. ముద్దులు పెట్టుకోవద్దు
చైనాలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక కేంద్రమైన షాంఘై నగరంలో ప్రజలకు కలిసి నిద్రించ వద్దు, కౌగిలింతలు, ముద్దులు పెట్టుకోవద్దు అంటూ ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాకుండా కొవిడ్ ప్రబలకుండా పరిమితులు పాటించాలని కోరుతూ డ్రోన్ల ద్వారా పర్యావేక్షిస్తున్నారు. ఇంటి కిట...
April 8, 2022 | 03:22 PM
-
కేంద్రం కీలక నిర్ణయం.. మార్చి 31 నుంచి
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్ ధరించండం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు హ...
March 23, 2022 | 07:26 PM -
పెగాసస్ ద్వారా రాష్ట్రానికే కాదు.. దేశ రక్షణకు కూడా
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పెగాసస్‌ను ఉపయోగించారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఫోన్లను ట్యాప్ చేశారని, ఈ విషయాన్ని గత ఎన్నికల సమయంలోనే చెప్పామన్నారు. అది ఇప్పుడు నిజమని తేలిపోయిందన్నారు. చంద్రబాబుపై సీబీఐ...
March 19, 2022 | 07:59 PM -
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
కరోనా తగ్గుముఖం పట్టిన మళ్లీ విజృంభిస్తున్నట్లు కన్పిస్తోంది. చైనా సహా అగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కొన్ని రోజులుగా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లోనూ నాలుగో వేవ్ వచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్&zwn...
March 19, 2022 | 08:07 AM -
దేశ చరిత్రలో మరో మైలురాయి
కొవిడ్ 19 పై పోరాటంలో భారత్ తనదైన ముద్రవేసిందని, వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలురాయి దాటామని ప్రధాని మోదీ అన్నారు. 12-14 ఏళ్ల లోపు వారికి టీకాల కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని స్పందించారు. దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రధానమైన రోజని, దేశంలోని ...
March 17, 2022 | 03:26 PM -
త్వరలో అమెరికాలో కొవాగ్జిన్ : భారత్ బయోటెక్
కెనడా, అమెరికా దేశాల్లోనూ కొవాగ్జిన్ టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఇందుకోసం ఆక్యుజెన్ ఇంక్ అనే అమెరికా కంపెనీతో కలిసి పని చేస్తున్నట్టు తెలిపింది. ఈ రెండు దేశాల్లోనూ అన్ని వయసుల వారికీ ఈ టీకాను అందుబాటులోకి తేవడమే...
March 8, 2022 | 04:44 PM -
అది సైలెంట్ కిల్లర్ : జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు భౌతిక విచారణకు హాజరు కావ్వాలన్న అభ్యర్థనపై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఒమిక్రాన్ గురించీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అని సంబోధించారు. ఒక నెల క్రితం ఈ వేరియంట్ బారినపడ్డానని తర్వాత కోలుకున్నాక కూడా తాను ఆ వేరియంట...
February 23, 2022 | 07:51 PM -
కేరళలో మంకీ ఫీవర్ కలకలం
కేరళలో భారీగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే మంకీ ఫీవర్ కలకలం సృష్టిస్తున్నది. వయనాడ్ జిల్లాకు చెందిన 24 సంవత్సరాల యువకుడికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సకీనా ధ్రువీకరించారు. ఆరోగ్య అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశామని, స్థానిక ప్రజలం...
February 10, 2022 | 06:25 PM -
కొవిడ్ చికిత్సకు నాజల్ స్ప్రే
కొవిడ్ 19 చికిత్స కోసం నాజల్ స్ప్రై అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఔషధ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫాబిస్ప్రే పేరుతో దీనిని విడుదల చేసింది. కొవిడ్‌తో బాధపడుతున్న వయోజనులకు ఈ స్ప్రై అందించవచ్చని తెలిపింది. కెనడాకు చెందిన సనోటైజ్ ఫార్మా సంస్థ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన...
February 10, 2022 | 03:08 PM -
భారతీయ శాస్త్రవేత్తల ఘనత.. అన్ని వేరియంట్లకూ
కరోనా మహమ్మారి అన్ని వైవిధ్యాలకు సమర్థవంతమైన టీకా వస్తోంది. ఇకపై బూస్టర్లతో పనిలేకుండా శక్తివంతమైన యూని వర్సల్ వ్యాక్సిన్‌ను భారతీయ శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. సార్స్ కోవ్ 2 వైరస్ కొత్త వైవిధ్యాలతో తీవ్రమైన అంటువ్యాధిగా ప్రబలుతోంది. కొత్త వేరియంట్ వచ్చినప్...
February 7, 2022 | 04:24 PM -
ప్రపంచంలోనే భారత్ కు మూడో స్థానం…
భారత్ ఓ విషాదకర మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు కరోనాతో 5 లక్షల మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఈ స్థాయిలో కరోనా మరణాలను నమోదు చేసిన దేశం మనదే. ప్రపంచంలో అమెరికాలో అత్యధికంగా 9.2 లక్షల మంది వైరస్‌తో మృతి చెందారు. తర్వాత స్థాన...
February 5, 2022 | 03:57 PM -
ఏపీలో కొత్తగా 11,573 కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో 40,357 నమూనాలను పరీక్షించగా 11,573 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్మారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 22,60,181 కి చేరింది. కరోనా నుంచి ఒక్క రోజులో 9,445 మంది కోలుకోగా, ఇప్పటి వరక...
January 29, 2022 | 08:29 PM -
ప్రపంచానికి మరో ముప్పు…కొత్త వైరస్ కలకలం
కరోనాతో విలవిల్లాడుతున్న ప్రపంచాన్ని మరో ముప్పు భయపెడుతోంది. దక్షిణాఫిక్రాలో కొత్తరకం కరోనా వైరస్‌ను గుర్తించినట్టు చైనాలో వుహాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొత్తరకం కరోనా వైరస్ నియోకోవ్ తో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస...
January 29, 2022 | 05:29 PM

- TTD : సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
- DBV Swamy: ఆయనకు తిరుమల నేలపై నడిచే అర్హత లేదు : మంత్రి డీబీవీ స్వామి
- CID: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల భార్గవ్‌రెడ్డి
- KTR: తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా : కేటీఆర్
- Mukesh Ambani: ఈ రోజు 145 కోట్ల మందికి పండగ రోజు : ముకేశ్ అంబానీ
- YCP: స్ట్రాటజీ మార్చిన వైసీపీ..!
- Revanth Reddy: తెలంగాణ నూతన విద్యా విధానం సమీక్ష లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..
- Maa Vandhe: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ “మా వందే” అనౌన్స్ మెంట్
- Band Melam: కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మాణంలో ‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్
- Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ – యుకె బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి లోకేష్
