డీసీజీఐ కీలక నిర్ణయం…

కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో డీసీజీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 12 ఏళ్ల లోపు వయస్సు ప్లిలలకు అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్‌కు అనుమతినిస్తూ నిర్ణయం ప్రకటించింది. కోవిడ్ నాలుగో వేవ్ ఉంటుందని తీవ్ర ప్రచారం నేపథ్యలో డీసీజీఐ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడిరది. 2 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన అదనపు డేటాను పంపాలని డీసీజీఐ కోవ్యాగ్జిన్ నిపుణుల కమిటీని కోరింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిపుణుల కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకొని, డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది.