Covid: కోవిడ్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోందా…?
కరోనా వైరస్.. ఈ పేరు వింటే చాలు అందరి గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అంతలా ప్రభావం చూపిందీ వైరస్ ప్రపంచంపై. నానా పాట్లు పడి, వ్యాక్సీన్లు వేసుకుని మరీ.. ఎట్టకేలకు అందరూ బయటపడ్డారు. ఆ సంతోషం మూన్నాళ్లముచ్చటేనా అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే…తాజాగా దేశంలోని పలు రాష్ట్రాలు ముఖ్యంగా పట్టణ ...
May 24, 2025 | 08:32 PM-
Covid Cases: మళ్లీ హడలెత్తిస్తున్న కోవిడ్ కేసులు..! మాస్క్ తప్పదా..?
హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్-19 కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఆసియా (Asia) ప్రాంతంలో కొత్త వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ నగరాల్లో వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గత రెండేళ్లలో ఇప్పుడు నమోదవుతున్న కేసులు అధికంగా ...
May 16, 2025 | 01:03 PM -
Bejing: వైరస్ ల ఫ్యాక్టరీగా చైనా.. మరో మహమ్మారి బయలుదేరింది..
చైనా పేరు చెబితేనే ఇప్పుడు ప్రపంచం వణుకుతోంది. చైనా తుమ్మితే.. ప్రపంచం ముక్కుకు మాస్క్ అడ్డుపెట్టుకుంటోంది. ఎందుకంటే.. చైనా ఇప్పుడు వైరస్ లకు అడ్డాగా మారింది. ఎక్కడ ఏ వైరస్ వచ్చినా.. దాని మూలాలు మాత్రం చైనాలోనే ఉంటున్నాయి. లేటెస్టుగా మరో కొత్తవైరస్ ను చైనాలో కనుగొన్నారు. ఈవార్తలు ప్రపంచాన్ని మరోస...
February 22, 2025 | 12:46 PM
-
ఎంపాక్స్.. కోవిడ్ బాబులాంటి వైరస్?
ప్రపంచాన్ని కోవిడ్ తర్వాత అంతగా భయపెడుతున్న ప్రమాదకర వైరస్.. ఎంపాక్స్.. మెడికల్ పరిభాషలో మంకీపాక్స్ గా పిలుస్తున్నారు. ఇది ఆఫ్రికా తదితరదేశాల్లో విజృంభించి, అక్కడి నుంచి ఇతర దేశాలకు సైతం విస్తరిస్తోంది ప్రమాదకర వైరస్. దీంతో అంతర్జాతీయంగా ప్రకంపనలు రేపుతోంది. దీని గురించి ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం డ...
August 20, 2024 | 11:59 AM -
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్-19 బారిన పడ్డారు. జలుబు, దగ్గు వంటి కరోనా స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. ప్రస్తుతం ఆయన డెలావెర్‌లో ఉన్న తన నివాసంలో ఐసొలేషన్‌లో ఉన్నారని వెల్లడించింది.
July 19, 2024 | 04:23 PM -
వైరస్ లకు ‘కేరళ’ రాస్తాగా మారిందా..?
నిఫా.. జికా.. కొవిడ్.. మంకీ పాక్స్.. భారత్ లో ఏ వైరస్ కేసయినా తొలిగా కనిపిస్తోంది కేరళలోనే. దేశంలో రెండు మంకీ పాక్స్ కేసులు రాగా.. రెండూ కేరళవే. వీరిద్దరూ ఇతర దేశాల నుంచి వచ్చిన వారే. ఈ ఏడాది ప్రారంభంలో నిఫా వైరస్ కేరళను వణికించింది. అయితే, వ్యాప్తి అక్కడితోనే ఆగిపోయింది. ఇక జికా వైరస్ గురించి కూ...
December 19, 2023 | 06:12 PM
-
రూపం మార్చి.. ఏమార్చి.. దేశంపై కోవిడ్ పంజా..!
పోయిందనుకున్న రాకాసి వైరస్ కోవిడ్…రూపం మార్చుకుని మరోసారి ప్రపంచంపై విరుచుకుపడుతోంది. ఇండియాలో అయితే అప్పుడే మారణసంకేతాలు వినిపిస్తోంది. కేరళలో వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్.. ఐదుగురిని బలి తీసుకుంది. దీంతో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ హెచ్చరికలు...
December 19, 2023 | 05:54 PM -
అమెరికాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్‌వి.1
అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ హెచ్‌వి.1 వేగంగా వ్యాపిస్తున్నది. ఈజీ.5 (ఎరిస్) లాంటి ఇతర రకాల కంటే దీని ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఒమిక్రాన్ వేరియంట్ నుంచే ఇది పుట్టిందని వైద్యాధికారులు తెలిపారు. అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా నమోదైన కొవిడ్`19 కేసుల్లో పావు భాగాన...
November 14, 2023 | 02:54 PM -
జిల్ బైడెన్ కు కొవిడ్ పాజిటివ్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కొవిడ్ బారినపడ్డారు. ఆమెకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అగ్రరాజ్య అధ్యక్ష భవనం శ్వేతసౌధం వెల్లడించింది. అయితే, ఆమెకు స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపింది. జో బైడెన్ కూడా కొవిడ్ పరీక్...
September 6, 2023 | 03:35 PM -
అమెరికాలో కొత్త వైరస్
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. భారత్‌లో రోజువారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. దీంతో ప్రజలు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.తాజాగా అమెరికాలో మరో కొత్త వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. కొవిడ్ 19క...
August 18, 2023 | 07:56 PM -
అమెరికాలో కలకలం.. మరో కొత్త వేరియంట్
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటీవలే పుట్టుకొచ్చిన ఈజీ.5 వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరనా వైరస్ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడిరచింది. ఈ కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ జాతికి ...
August 10, 2023 | 08:18 PM -
అగ్రరాజ్యంలో మళ్లీ కరోనా విజృంభణ
అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్ `19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాతో బాధపడుతూ జులై రెండో వారంలో 7,100 మంది దవాఖానల్లో చేరారు. అంతకు ముందు వారం ఈ సంఖ్య 6,444గా ఉన్నది. ఆరేడు నెలలుగా తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు, మళ్లీ క్రమంగా విజృంభిస్తున్నట్లు అట్లాంటాలోని వ్యాధి నియంత్రణ, ని...
August 1, 2023 | 01:05 PM -
అమెరికాలో భారీ కుంభకోణం.. పలవురు భారతీయులు
అమెరికాలో కొవిడ్ ఉద్దీపన పథకంలో జరిగిన భారీ కుంభకోణంలో పలువురు భారతీయ అమెరికన్ వ్యాపారులు సహా మొత్తం 14 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. టెక్సాస్ రాష్ట్రంలో 5.3 కోట్ల డాలర్ల (సుమారు రూ.435 కోట్లు) మేర ఈ అవినీతి జరిగినట్లు అధికారులు తెలిపారు. మహమ్మారి సమయంలో చితికిపోయిన వ్యాపార సంస్థ...
July 8, 2023 | 04:36 PM -
చైనాలో మళ్లీ కలకలం
చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నుంచి కొత్తగా నమోదయ్యే రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ నెల ఆఖరుకల్లా వారానికి 4 కోట్ల చొప్పున కొత్త కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందని, జూన్ నెలాఖరుకల్లా వారానికి 6.5 కోట్ల చొప్పున కొత్త కేసులు నమోదు క...
May 22, 2023 | 07:42 PM -
కోవిడ్ వ్యాప్తికి చెక్ పెట్టిన ఎం.ఎస్. రెడ్డి…పేటెంట్ మంజూరు
నెల్లూరు జిల్లాకు చెందిన డా. మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (డా.ఎం.ఎస్. రెడ్డి) అమెరికాలో శాస్త్రవేత్తగా స్థిరపడి ఎన్నో పరిశోధనలు చేసి పెద్ద సంఖ్యలో పేటెంట్లను పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. తిరుపతిలోని ఎ.పి. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పట్టా అందుకున్న తరువాత, అమెరికాలోని అయోవా యూనివ...
May 14, 2023 | 07:39 PM -
సుప్రీంకోర్టులో కలకలం.. మరోసారి ఆంక్షలు
దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో కరోనా కలకలం రేగింది. కొందరు న్యాయవాదులు అస్వస్థతకు గురి కావడంతో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా, పలువురు లాయర్లు, న్యాయవాదులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో సుప్రీంకోర్టు, పరిసరాల్లో కరోనా ఆంక్షలు వెంటనే అమల్లోకి వచ్చాయి. అందరూ మాస్క్&zwnj...
April 24, 2023 | 08:01 PM -
పదేళ్లలో మరో మహమ్మారి!
కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిన మహమ్మారి. లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. నియంత్రణ చర్యలతోపాటు ఔషధాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా దేశాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరో పదేళ్లలో కోవిడ్-19 లాంటి భీకరమైన మహమ్మారి పంజా విసిరే అవకాశాలు ఉన్నాయని లండన్&...
April 15, 2023 | 02:50 PM -
అయిదు నెలల్లో ఇదే తొలిసారి… భారీస్థాయిలో
దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,435 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 15 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో యాక్టివ్ కేసులు సంఖ్య 23,091 కు చేరుకుంది. గత అయిదు నెలల్లో (163 రోజులు) ఇంత భారీస్థాయిల...
April 5, 2023 | 07:41 PM

- Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి
- Telusu Kadaa!: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి
- Priyanka Arul Mohan: ‘ఓజీ’ సినిమాలో ‘కణ్మని’ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది- ప్రియాంక అరుళ్ మోహన్
- Prabhuthva Sarai Dukanam: స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్
- Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో… బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్…
- UNO: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం.. ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
- Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి చౌకబారు విమర్శలు..! నవ్వాలా.. ఏడవాలా..!?
- Ukraine: పుతిన్ వ్యూహాల ముందు ట్రంప్ తేలిపోతున్నారా..? జెలెన్ స్కీ మాటల అర్థమేంటి..?
- YS Viveka Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. దర్యాప్తుకు సీబీఐ మళ్లీ రెడీ..!
- Prashant Kishore: బిహార్ కింగ్ మేకర్ ఎవరవుతారో…?
