Fatima Sana: పొట్టి డ్రెస్ లో దంగల్ బ్యూటీ అందాల ఆరబోత
దంగల్(Dangal) మూవీలో గీతా ఫోగట్(Geetha phogat) పాత్రలో నటించి, ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ఫాతిమా సనా(Fatima Sana). దంగల్ సినిమా ఫాతిమా లైఫ్ ను పూర్తిగా మార్చేసింది. ఫాతిమా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలతో ఫాలోవర్లను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా బాక్సింగ్ చేస్తున్నట్టు ఫోటోలకు పోజులిచ్చి తన అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. మినీ డ్రెస్ లో ఫాతిమా అందాలు చూసి అందరూ ఆ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.













