రష్యాలో కరోనా విశ్వరూపం .. ఒక్క రోజులోనే
రష్యాలో కరోనా మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒక్కరోజే 40,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,159 మంది కరోనాకు బలయ్యారు. రాజధాని మాస్కోలో నాన్ వర్కింగ్ పీరియడ్ ప్రారంభమయ్యింది. రష్యాలో కరోనాతో ఇప్పటిదాకా 2,35,057 మంది మృతి చెందా...
October 29, 2021 | 08:54 PM-
చైనాలో మళ్లీ లాక్డౌన్… కరోనా కలకలం
చైనాలో కరోనా మహమ్మారి మరోమారు కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజుల నుంచి వరుసగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దీంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్లు విధిస్తున్నది. చైనాలో మూడిరట ఒక వంతు అంటే దాదాపు 11 ప్రావిన్స్‌లలో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. గత వారం రోజుల వ్యవధిల...
October 26, 2021 | 08:02 PM -
చైనాలో మళ్లీ కరోనా విజృంభణ
చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. వరుసగా ఐదో రోజూ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టిందది. కరోనా పరీక్షలను వేగవంతం చేసింది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లను మూసివేయడంతో పాటు వందలాది విమానాలను రద్దు చేసింది. చైనా దేశవ్యాప్తంగా సార...
October 22, 2021 | 08:04 PM
-
ప్రపంచంలోనే భారత్ మరో మైలురాయి
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైలురాయిని అధిగమించింది. దేశంలో కరోనా టీకాల పంపిణీ వంద కోట్ల డోసుల మార్కును చేరింది. ఇప్పటివరకు బిలియన్ డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. దీంతో చైనా తర్వాత బిలియన్ డోసులు పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచి...
October 21, 2021 | 08:36 PM -
మిక్సింగ్ టీకాలతో మరింత రక్షణ
మిక్సింగ్ టీకాలు సత్ఫలితాలనిస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి సమర్థంగా రక్షణ కల్పిస్తున్నాయి. రెండు డోసుల అస్ట్రాజెనెకా (ఇండియాలో కొవిషీల్డ్) వ్యాక్సిన్ వేసుకొన్నవారితో పోల్చితే మొదటి డోసు అస్ట్రాజెనెకా, రెండో డోసు ఫైజర్ టీకా వేసుకొన్నవారికి వైరస్ నుంచి ఎక్కువ రక్ష...
October 19, 2021 | 04:08 PM -
గుడ్ న్యూస్.. త్వరలో పిల్లలకు
కరోనా బారి నుంచి పిల్లలకు రక్షణ కల్పించేలా కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2-18 ఏళ్ల వారికి కొవాగ్జిన్ టీకా ఇచ్చేందుకు నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు జారీ చేయాలని కేంద్రానికి సిఫారస్సులు చేసింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్&...
October 12, 2021 | 08:45 PM
-
రష్యాలో ఇదే తొలిసారి.. ఒక్కరోజులోనే
కరోనా మహమ్మారి రష్యాను మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 973 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడిరచారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పట్నుంచి ఒక్కరోజులో ఇంత భారీగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో రష్యాలో 28,190 కొత్త కేసులు వచ...
October 12, 2021 | 08:23 PM -
స్పుత్నిక్ లైట్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి
దేశీయంగా ఉత్పతి చేసిన 40 లక్షల స్పుత్నిక్ లైట్ టీకా డోసులను రష్యాకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. భారత్‌లో వాటి అత్యవసర వినియోగానికి ఇంకా ఆమోదం లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ అదే దేశం అభివృద్ధి చే...
October 11, 2021 | 02:57 PM -
భారత్ మరో కీలక మైలురాయిని దాటింది
కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ మరో కీలక మైలురాయిని దాటింది. ప్రజలకు అందించిన టీకా డోసుల సంఖ్య 95 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా 46.48 లక్షల డోసులు వేశారు. దీంతో ఇంతవరకు ప్రజలకు అందించిన టీకా డోసుల సంఖ్య 95.12 కోట్లు దాటింది. దేశంలో జనవరి 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్...
October 11, 2021 | 02:53 PM -
కొవిడ్ కు త్వరలో మరో ఔషధం!
కొవిడ్ చికిత్సకు సరికొత్త ఔషధమొకటి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్ జన్యు కోడ్లలో మార్పులు చేయడం ద్వారా మహమ్మారి తీవ్రతకు కళ్లెం వేయగల యాంటీవైరల్ మందుబిళ్ల (మాత్ర)ను తాము అభివృద్ధి చేసినట్లు అమెరికాకు చెందిన మెర్క్ అండ్ కో ఫార్మా సూటి...
October 4, 2021 | 03:30 PM -
అగ్రరాజ్యంలో ఏడు లక్షలు దాటింది…
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య ఏడు లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం గడిచిన 108 రోజుల్లోనే ఆ దేశంలో కొత్తగా లక్ష మందిపైగా మరణించారు. ఇటీవల అమెరికాలో మళ్లీ వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు విపరీతంగా పెరిగాయి. డెల్టా వేరియ...
October 2, 2021 | 08:07 PM -
తెలంగాణ రాష్ట్రం మరో రికార్డు … ఇప్పటి వరకు 2.5 కోట్ల మందికి
తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ కొవిడ్ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు ప్రభుత్వం యంత్రాంగం చర్యలను వేగవంతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.5 కోట్ల మందికి కనీసం సింగిల్ డోస్ ఇచ్చినట్లు రాష్...
October 2, 2021 | 03:20 PM -
కోవిషీల్డ్ కు ఆస్ట్రేలియా ఆమోదం
కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఆస్ట్రేలియా ఆమోదించింది. దీంతో ఆ దేశానికి వేలాది మంది భారత విద్యార్థులు తిరిగి వెళ్లడానికి వీలవుతుందని భావిస్తున్నారు. కోవిషీల్డ్, కరోనావాక్ (సినోవాక్) వ్యాక్సిన్లు వేయించుకుని తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులను వ్యాక్సినేటెడ్&zwn...
October 2, 2021 | 02:59 PM -
కోవిడ్ వేళలో ఆపన్నహస్తం అందించిన ‘రిజ్వాన్ మొహినుద్దీన్’
కోవిడ్ ప్రతి మనిషి భవితవ్యాన్ని నఖశిఖ పర్యంతం మార్చేసింది. కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు మృత్యువుతో పోరాడారు. మరి కొందరు సంక్షోభంలో ఉన్న వారికి ధైర్యాన్ని, భరోసాను కల్పించారు. మరి కొందరు సంక్షోభంలో ఇరుక్కున్న వారిని తమకు తోచిన విధంగా సహాయపడి, వారిని ఒడ్డుకు చేర్చారు. వారి జీవితాల్...
October 1, 2021 | 10:49 AM -
గుడ్ న్యూస్.. అతి త్వరలో పిల్లలకు!
దేశంలో త్వరలోనే 12 ఏళ్లుపైబడిన పిల్లలకు కొవిడ్ టీకా వేయనున్నారు. జైడస్ క్యాడిలా రూపొందించిన టీకాను జాతీయ కొవిడ్ టీకా డ్రైవ్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. ధర ఇంకా నిర్ణయించలేదని, మూడు డోసుల టీకా కావడంతో భిన్నంగా ఉంటుందని పేర్కొంది. 12 ఏళ్లు పైబడిన పిల్లలతో ప...
September 30, 2021 | 07:56 PM -
కొవిడ్ నియంత్రణకు త్వరలో టాబ్లెట్లు!
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పటికే వ్యాక్సిన్లను వినియోగిస్తుండగా, తాజాగా కొవిడ్ నియంత్రణకు యాంటీవైరల్ టాబ్లెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మూడు మాత్రలు ప్రయోగాల దశలో ఉన్నట్లు, త్వరలో అంటే దాదాపుగా శీతాకాలం ప్రారంభం నాటికి వీటికి సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయని అంట...
September 29, 2021 | 03:05 PM -
బూస్టర్ డోస్ ను తీసుకున్న అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ 19 బూస్టర్ డోస్ తీసుకున్నారు. వైట్‌హౌజ్‌లో ఆయన ఫైజర్ టీకా మూడో డోసు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి విముఖత చూపుతున్న ప్రజలకు దేశానికి నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. ...
September 28, 2021 | 08:16 PM -
అమెరికా శాస్త్రవేత్తలు అద్భుతం … ఎవరికి వారే
త్రీడీ పరిజ్ఞానంతో అమెరికా శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. సూది లేకుండానే టీకా వేసే సరికొత్త మార్గాన్ని కనిపెట్టారు. ఓ చిన్నపాటి పట్టీని అభివృద్ది చేసి దాని ద్వారా టీకాను శరీరంలోకి పంపే విధానాన్ని ఆవిష్కరించారు. త్రీడీ ముద్రణ పరిజ్ఞానంతో ఈ పట్టిని రూపొందించిన శాస్త్రవేత్తలు ఇంజెక్షన్ రూపంలో ...
September 27, 2021 | 03:55 PM

- Patna HC: కాంగ్రెస్ కు పట్నా హైకోర్టు షాక్.. మోడీ తల్లి ఏఐ జనరేటెట్ వీడియో తొలగించాలని ఆదేశం..
- Manchu Monoj: “మిరాయ్” విజయం నా జీవితంలో మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది – మంచు మనోజ్
- Maoists: ఆయుధానికి తాత్కాలిక విరామం..మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన..
- Indian Players: పొట్టి క్రికెట్ మొనగాళ్లు మనవాళ్లే… టీ 20 ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లేపారు..
- Coin: డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్
- Tunnel: తమిళ్ లో సూపర్ హిట్ అయిన అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’
- Pakistan: భారత్ పై దాడులు మాపనే.. మాస్టర్ మైండ్ మసూద్ అంటున్న జైషే ఉగ్రవాద సంస్థ..
- Beauty: ‘బ్యూటీ’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల
- Vijay Antony: సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను- విజయ్ ఆంటోనీ
- Pawan Kalyan: సినిమాలకు పవన్ గుడ్ బై..!
