Simran Chaudhary: టెన్నిస్ కోర్టులో సిమ్రాన్ గ్లామర్ ట్రీట్
పాగల్(pagal), అథర్వ(Adharva) లాంటి సినిమాల్లో నటించి మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న సిమ్రాన్ చౌదరి(Simran Chaudhary) ఈ ఇయర్ వనవీర(Vanaveera) మూవీతో ప్రేక్షకుల్ని పలకరిచింది.

ప్రస్తుతం మిషన్ తఫాసీ(Mission Thafasi) అనే సిరీస్లో నటిస్తున్న ఆమె, బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది2(ee nagaraniki emaindhi2)లో కూడా యాక్ట్ చేస్తుంది.

ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సిమ్రాన్ తాజాగా టెన్నిస్ కోర్టు నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేయగా, ఈ ఫోటోల్లో సిమ్రాన్ స్కై బ్లూ మరియు వైట్ మినీ స్కర్ట్ ధరించి తన అందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ డ్రెస్ లో సిమ్రాన్ చాలా అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.














