ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన దక్షిణాఫ్రికా : అమెరికా
దక్షిణాఫ్రికాపై అగ్రరాజ్యం అమెరికా ప్రశంసలు కురిపించింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన విషయం తెలిసిందే. కాగా ఆ దేశం కొత్త వేరియంట్‌ను గుర్తించి వెంటనే ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వడం గొప్ప విషయమని సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్&...
November 29, 2021 | 02:40 PM-
కొత్త వేరియంట్లతో జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
అంతర్జాతీయంగా కోవిడ్ నూతన వేరియంట్ల నమోదు నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాసారు. కొవిడ్ బి 1.1529 వేరియంట్ బోట్స్వానా దేశంలో 3, దక్షిణాఫ్రికాలో 6, హాంకాంగ్‌లో ఒక కేసు ...
November 26, 2021 | 03:04 PM -
ఆస్ట్రియా లో మళ్లీ లాక్డౌన్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆస్ట్రియాలో దేశవ్యాప్త లాక్డౌన్ విధించారు. గత కొద్ది వారాలుగా రోజువారీ కరోనా కేసులు మూడిరతలు పెరగడం, తమ ఐసీయూ పడకలన్నీ కోవిడ్ రోగులతో నిండిపోయాయని చాలా ఆస్పత్రులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆస్త్రియా అప్రమత్తమైంది. లాక్...
November 23, 2021 | 02:48 PM
-
కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్ : యూఎస్ ట్రిప్ తరువాత….
యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. యూఎస్ ట్రిప్ నుంచి వచ్చాను..ఆరోగ్యం కాస్త సహకరించలేదు.. జలుబు, దగ్గు వచ్చిందని చెప్పుకొచ్చాడు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఆయన ట్విట...
November 22, 2021 | 07:45 PM -
అమెరికా మరో కీలక నిర్ణయం… 18 ఏళ్ల పైబడిన వారందరికీ
కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు మరింత భద్రత కోసం అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ బూస్టర్ డోసులు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఫైజర్, మోడెర్నా బూస్టర్ డోసులకు అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతిచ్చింది. గతంలో 65 ఏళ్లు పైడినవారు, రోగ నిరో...
November 20, 2021 | 04:14 PM -
ఒకటి కంటే.. రెండు వాళ్లే ఎక్కువ : కేంద్రం
భారత్‌లో నిర్విరామంగా కొనసాగుతున్న కరోనా టీకా రికార్డును నమోదు చేసుకుంది. ఒక డోసు తీసుకున్న వారి సంఖ్యతో పోలిస్తే రెండు డోస్‌లు తీసుకున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదైంది. దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారి సంఖ్య సింగిల్ డోస్ వారి సంఖ్యను దాటడం ఇదే తొలిసారి అని కే...
November 18, 2021 | 03:02 PM
-
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ఢల్లీి పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్&zwnj...
November 17, 2021 | 08:13 PM -
చైనాలో కరోనా కలకలం..
చైనాలో డెల్టా రకం కరోనా మహమ్మారి కలకలం రేపుతున్నది. దేశంలోని పలు ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ శరవేగంగా విస్తరిస్తున్నది. చైనాలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే బీజింగ్‌లో కేసులు ఎక్కువగా ఉండడంతో కొన్ని ఏరియాల్లో బీజింగ్ నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించారు. కరోనా నెగెటివ్&zw...
November 15, 2021 | 07:55 PM -
వారికి మాత్రమే లాక్ డౌన్
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్ట్రియా ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ టీకా వేయించుకోని వారు ఇల్లు వదిలి బయటకు రావద్దంటూ ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఈ ఆంక్షలు పది రోజుల పాటు అమలవుతాయని తెలిపింది. దేశ జనాభాలో కేవలం 65 శాతం మంది మాత్రమే కొవిడ్ టీకా రెండు డోసులు వేయించుకున్నారు. దీంత...
November 15, 2021 | 02:47 PM -
తెలంగాణలో 3.42 కోట్ల డోసులు పూర్తి : వైద్యారోగ్య శాఖ
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.43 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయడం పూర్తయిందని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కేంద్రాల్లో 3.04 కోట్ల డోసులు, ప్రైవేటు కేంద్రాల్లో 38 లక్షల డోసులు వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 60 లక్షల వ్యాక్సిన్ డోసుల నిల్వ ఉన్నాయని వెల్లడిరచారు. మొదటి డోస...
November 13, 2021 | 09:10 PM -
చైనాలో మరోసారి కరోనా కలకలం
చైనాలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. ఆకస్మికంగా వైరస్ వ్యాప్తిస్తున్నది. ఆ దేశ రాజధాని బీజింగ్‌లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. బీజింగ్‌లోని సెంట్రల్ జిల్లాలైన చాయాంగ, హైడియన్‌లలో ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లో వైరస్&z...
November 11, 2021 | 07:32 PM -
ఈ టీకా తీసుకున్నవారు.. బ్రిటన్ రావడానికి అనుమతి
అంతర్జాతీయ ప్రయాణికుల కోసం గుర్తించిన కొవిడ్ టీకాల జాబితాలో భారత్‌కు చెందిన కొవాగ్జిన్‌కు చేర్చుతున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. నవంబర్ 22 నుంచి ఈ టీకా తీసుకున్నవారు బ్రిటన్‌కు చేరుకున్న తరువాత ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. భారత్ బయోటెక్ అభివృద...
November 10, 2021 | 02:51 PM -
ప్రపంచ దేశాల్లో ఆస్ట్రేలియా.. ఓ కొత్త రికార్డు
ఆస్ట్రేలియా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త మైలురాయిని అందుకున్నది. 16 ఏళ్లు దాటిన వారిలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. అద్భుతమైన మైలురాయిని అందుకున్నామని, ప్రపంచంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న దేశాల్లో ఆస్ట్...
November 6, 2021 | 08:43 PM -
కరోనా చికిత్సకు కొత్త మాత్ర
కరోనా మహమ్మారికి టాబ్లెట్ రూపంలోని మరో మందు కూడా అందుబాటులోకి వచ్చింది. మాల్నుపిరవిర్ పేరుతో తయారైన ఈ యాంటీ వైరల్ పిల్‌ను మెర్క్, రిట్జ్ బ్యాక్ బయోథెరపిటిక్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ పిల్ వినియోగానికి బ్రిటన్ దేశం ఆమో...
November 6, 2021 | 03:48 PM -
కొవాగ్జిన్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వ గుర్తింపు ..
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారతదేశం రూపొందించిన కొవాగ్జిన్‌ను గుర్తిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. కొవిషీల్డ్‌ను ఇదివరకే గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవ్యాక్సిన్‌ను కూడా గుర్తిస్తున్నట్లు ప్రకటించింద...
November 2, 2021 | 03:51 PM -
ప్రవాసాంధ్రుల భద్రత కోసం.. ప్రమాద బీమా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్ధే ధ్యేయంగా ఎపీఎన్ఆర్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సేవలు అందిస్తుందని ప్రవాసాంధ్రుల సలహాదారు, ఏపీఎన్టీఆర్టీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్.మేడపాటి మీడియాతో మా...
November 2, 2021 | 03:47 PM -
చైనాలో మళ్లీ వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి
చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన 14 రోజుల్లో 14 రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. అక్టోబర్ 17-29 మధ్యలో కొత్తగా 377 కేసులు నమోదు అయ్యాయి. సంఖ్య తక్కువే అయినప్పటికీ వచ్చే ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి పట్ల కఠినంగా వ...
November 1, 2021 | 08:47 PM -
చిన్నారులకు ఫైజర్ టీకా ఇచ్చేందుకు.. అమెరికా ఓకే
5 నుంచి 11 ఏళ్ల వయసున్న చిన్నారులకు ఫైజర్ టీకా ఇచ్చేందుకు అమెరికా అనుమతి ఇచ్చింది. దీంతో ఆ దేశంలో సుమారు 2.8 కోట్ల మంది చిన్నారులకు కోవిడ్ టీకా తీసుకునే వెసులుబాటు కలుగనున్నది. ఉన్నత స్థాయి వైద్య బృందం ఇచ్చిన సలహా మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అమెరికాలో పిల్లల కోసం 5 కోట్ల కో...
October 30, 2021 | 08:34 PM

- Patna HC: కాంగ్రెస్ కు పట్నా హైకోర్టు షాక్.. మోడీ తల్లి ఏఐ జనరేటెట్ వీడియో తొలగించాలని ఆదేశం..
- Manchu Monoj: “మిరాయ్” విజయం నా జీవితంలో మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది – మంచు మనోజ్
- Maoists: ఆయుధానికి తాత్కాలిక విరామం..మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన..
- Indian Players: పొట్టి క్రికెట్ మొనగాళ్లు మనవాళ్లే… టీ 20 ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లేపారు..
- Coin: డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్
- Tunnel: తమిళ్ లో సూపర్ హిట్ అయిన అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’
- Pakistan: భారత్ పై దాడులు మాపనే.. మాస్టర్ మైండ్ మసూద్ అంటున్న జైషే ఉగ్రవాద సంస్థ..
- Beauty: ‘బ్యూటీ’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల
- Vijay Antony: సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను- విజయ్ ఆంటోనీ
- Pawan Kalyan: సినిమాలకు పవన్ గుడ్ బై..!
