Budget: బడ్జెట్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం
అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ మంత్రి వర్గ సమావేశం (Cabinet Meeting) ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్(Budget) ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం బడ్జెట్ ను శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), శాసనమండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రవేశపెట్టారు.
ఇవి కూడా చదవండి








