24th July 2026

_________

- Saidulu

సరికొత్త నల్లపూసల పట్టీల కలెక్షన్.. పాదాలకి ఎంత బాగుంటాయో !

సాంప్రదాయం, మోడ్రన్ ఫ్యాషన్ కలయికే ఈ నల్లపూసల పట్టీలు. ప్రతి ఒక్కరి పాదాలకు ఇవి ప్రత్యేకమైన రాయల్ అండ్ క్లాసీ లుక్ ఇస్తాయి.

ఫీస్, కాలేజీకి వెళ్లేవారికి ఈ సింపుల్ సింగిల్ లైన్ డిజైన్ పర్ఫెక్ట్. రోజూ వేసుకోవడానికి తేలికగా, అత్యంత ఎలిగెంట్‌గా ఉంటుంది.

మినిమలిస్ట్ సింగిల్ లైన్

దిష్టి తగలకుండా నల్లపూసలతో పాటు ఈవిల్ ఐ చార్మ్‌ జోడించిన ఈ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్. ఇది మీ పాదాలకు ప్రొటెక్షన్, స్టైల్ ఇస్తుంది.

ఈవిల్ ఐ నల్లపూసల పట్టీలు

ఆక్సిడైజ్డ్ సిల్వర్ బీడ్స్, నల్లపూసల కాంబినేషన్ వెస్టర్న్, ఇండో-వెస్టర్న్ దుస్తులపై సూపర్ మ్యాచింగ్. ఎంతో డిఫరెంట్ లుక్ మీసొంతం.

సిల్వర్ విత్ నల్లపూసలు

చిన్న ముత్యాలు, నల్లపూసలు కలిపి డిజైన్ చేసిన ఈ పట్టీలు పండుగలు, ఫంక్షన్లకు గ్రాండ్ లుక్ ఇస్తాయి. ట్రెడిషనల్ చీరలపైకి భలేగా ఉంటాయి.

ముత్యాలు & నల్లపూసల డిజైన్

చిన్న చిన్న గజ్జెలతో చిరుసవ్వడులు చేసే ఈ నల్లపూసల పట్టీలు పాదాలకు అందంతో పాటు సాంప్రదాయమైన మెరుపును అందిస్తాయి. ఎంతో క్యూట్‌గా ఉంటాయి.

గజ్జెల నల్లపూసల పట్టీలు

బంగారం మెరుపులు కోరుకునే వారికి గోల్డ్ ప్లేటెడ్ నల్లపూసల పట్టీలు బెస్ట్ ఆప్షన్. తక్కువ బడ్జెట్‌లో రిచ్ అండ్ రాయల్ లుక్ ఇస్తాయి.

గోల్డ్ ప్లేటెడ్ నల్లపూసలు

నల్లపూసల మధ్య తెల్లటి గవ్వలు (Cowrie shells) ఉన్న డిజైన్ జీన్స్, కుర్తీలపైకి బోహో (Boho) వైబ్ ఇస్తుంది. యూత్ ఫేవరెట్ ఛాయిస్ ఇది!

గవ్వలతో నల్లపూసల డిజైన్

ఈ పట్టీలను నీరు, పెర్ఫ్యూమ్స్‌కి దూరంగా ఉంచితే ఎక్కువ కాలం మెరుస్తాయి. ఏ డ్రెస్‌కైనా హుందాగా సరిపోయే ఈ ట్రెండీ పట్టీలు ట్రై చేయండి!