Budget: రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ (Budget)ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అదించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేడ్కర్(Ambedkar) అడుగు జాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. అటు శాసనమండలిలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ కేటాయింపులివే..
తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు
మూలధన వ్యయం రూ.47,267 కోట్లు
తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లు
ఇవి కూడా చదవండి
బడ్జెట్ లోని ముఖ్యాంశాలు:
వృద్ధి రేటు 10.2శాతం
రైతు సంక్షేమం- రూ.23,179కోట్లు
సివిల్ సప్లయ్-రూ.7,366 కోట్లు
పశుసంవర్ధక శాఖ – రూ.1,529 కోట్లు
విద్యుత్ – రూ.21,285 కోట్లు
విద్యా శాఖ – రూ.26,674 కోట్లు
వైద్యం – రూ.13,679కోట్లు
కార్మికుల సంక్షేమం – రూ.999 కోట్లు
మహిళా శిశు సంక్షేమం – రూ.3,143 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.11,784 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.7,937కోట్లు
బీసీ సంక్షేమం – రూ.12,511 కోట్లు
మైనారిటీ సంక్షేమం – రూ.3,769 కోట్లు
రాజీవ్ యువ వికాసం – రూ.6వేల కోట్లు
గృహ నిర్మాణం – రూ.7,430 కోట్లు
ఐటీ రంగం – రూ.875 కోట్లు
పరిశ్రమలు – రూ.3,490 కోట్లు
చేనేత – రూ.258 కోట్లు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి – రూ.33,688 కోట్లు
సాగునీటి ప్రాజెక్టులు – రూ.22,615 కోట్లు
రవాణా శాఖ – రూ.12,759 కోట్లు
న్యాయ శాఖ – రూ.2,367 కోట్లు
పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ – రూ.17,907కోట్లు
శాంతి భద్రతలు – రూ.11,907 కోట్లు
గోదావరి పుష్కరాలు – రూ.500 కోట్లు
పర్యాటక శాఖ – రూ.1,224 కోట్లు.
ఇవి కూడా చదవండి








