Registration: తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల (Registrations) ప్రక్రియ నిలిచిపోయింది. ఉదయం నుంచి సర్వర్లు (Servers) పనిచేయడం లేదు. స్లాట్ బుకింగ్ (Slot Booking), చలాన్ల చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ (Sub-Registrar ) కార్యాలయాల వద్ద వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








