Cabinet: ఏపీ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం (Cabinet) భేటీ అయ్యింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల (Pawan Kalyan)కు అందజేశారు. 2026`27 వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాసనసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఇవి కూడా చదవండి







