బ్లాక్ డ్రెస్ లో ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతున్న సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) తాజా ఫోటోషూట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ ఫోటోషూట్ లో సమంత బ్లాక్ కేప్ స్టైల్ టాప్, షిమ్మరింగ్ సీక్వెన్స్ ఉన్న స్కర్ట్ లో కనిపించింది. హై నెక్ బ్లౌజ్, ఫ్లోర్ లెంగ్త్ స్లీవ్స్ ఆమె లుక్ ను ఎంతో స్టైలిష్ గా మార్చాయి. ఈ లుక్ ను హైలైట్ చేస్తూ అవుట్‌ఫిట్ కు తగ్గ ఇయర్ రింగ్స్, రింగ్స్ పెట్టుకుని, మినిమల్ మేకప్ తో ఎంతో అందంగా కనిపించగా, బేబీ బంప్ తో సమంత మరింత అందంగా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.;








