ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 17 వ తేదీన ఉదయం 11:00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ బతుకమ్మ సంబరాలు శ్రీ కృష్ణ దత్త హనుమాన్ టెంపుల్ 225 S Kennedy Dr, Carpentersville, IL 60110 లో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ప్రకటించింది. బెస్ట్ బతుకమ్మ బహుమతులను కూడా ఇవ్వనున్నారు.
మరో వైపు సంబరాలకు హాజరయ్యే వారు రిజిస్ట్రేషన్ కోసం https://telugu.org/events/
అలాగే మరిన్ని వివరాల కోసం సుమలత యనమందల 630-987-9449, శిల్ప పైడిమర్రి 248-238-5338, సుస్మిత గున్ రెడ్గి 678-907-6734, రమాదేవి కొర్రపోలు 847-962-2487, రాధిక గరిమెళ్ల 847-977-0744, శ్రీనాథ్ వాసిరెడ్డి 630-660-6108, ప్రసాద్ మరువా 312-615-6545, రమేశ్ గోరింట 847-848-4658, సందీప్ గడ్డం 773-614-0521 సంప్రదివచ్చు.
మరో వైపు ఈ సంబరాలకు PMSINC, DECICORN, OMNI EXPRESS, MALL OF INDIA, SRK, EVENTS UNLIMITED, MEAL VILLAGE, DAILY RASOI, HR PUNDITS INC, SOMIREDDY LAW GROUP, INNOVATIVE CONSULTING SOLUTIONS, ESTREAMLY స్పాన్సర్స్ గా వున్నారు. MANA TV మీడియా పార్ట్ నర్ గా వున్నారు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : అక్టోబర్ 17,2026
సమయం : 11:00 గంటల నుంచి
వేదిక : Krishna Datta Hanuman Temple
225 S Kennedy Dr, Carpentersville, IL 60110








