DTA ఆధ్వర్యంలో దీపావళి వేడుకలకు సన్నద్ధం
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 12 వ తేదీన ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. HINDU TEMPLE OF CANTON 44955 CHERRY HILL RD, CANTON TOWNSHIP, MICHIGON, 48188, USA వేదికగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకూ నిర్వహిస్తారు.
DTA ప్రెసిడెంట్ సుబ్రత గడ్డం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే.. ఇందులో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ కోసం మెంబర్స్ అయితే 5 డాలర్లు, మెంబర్స్ కాని వారు పాల్గొనాలంటే మాత్రం 10 డాలర్లు చెల్లించి, పాల్గొనాల్సి వుంటుంది.
ఇక.. ఈ దీపావళి ఈవెంట్ లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అయితే.. ఏమైనా ఇబ్బందులు వస్తే.. మిగతా సమాచారం కోసం ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.
అర్చన చావల్ల – (313) 585-3145
మంజీరా పాలడుగు – (313) 515-3298
స్వప్న ఎల్లందుల – (267) 317-6739
కుసుమ అక్కిరెడ్డి (248) 574- 1296
ఈ ఈవెంట్ లో మనం మన కుటుంబీకులు, మన ఇరుగు పొరుగు వారితో కలిసి పాల్గొందాం. ఆనందంగా ఆస్వాదిద్దాం.
కార్యక్రమ వివరాలివీ :
తేదీ : డిసెంబర్ 12
సమయం : మధ్యాహ్నం 3:00 గంటల నుంచి రాత్రి 9:00 వరకు
వేదిక : HINDU TEMPLE OF CANTON 44955 CHERRY HILL RD, CANTON TOWNSHIP, MICHIGON, 48188, USA






