న్యూజెర్సీ వేదికగా HARATH RISING IN THE MODI ERA పుస్తకావిష్కరణ
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత దేశం సాధించిన ప్రగతిపై ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జి డాక్టర్ దిలీప్ కిలారు BHARATH RISING IN THE MODI ERA అనే పుస్తకాన్ని రచించారు. న్యూజెర్సీ వేదికగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 1 న సాయంత్రం 4:30 గంటల నుంచి 7:00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. FORSGATECOUNTRY CLUB, 375 FOREGATE DRIVE MONROE TOWNSHIP NJ 08831 వేదికగా ఈ పుస్తకావిష్కరణ జరగనుంది.
ఈ కార్యక్రమంలో పుస్తకావిష్కరణ, ముఖ్య అతిథుల సందేశాలు, రచయిత అంతరంగం, హై టీ ని కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు.








