ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ‘‘గాన సుధ’’.. ‘‘సంతోషం సగం బలంపై కార్యక్రమం
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ‘‘గాన సుధ’’ మన టాంటెక్స్ రేడియో ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘‘సంతోషం సగం బలం’’ అనే అంశంపై మన టాంటెక్స్ రేడియోలో కార్యక్రమం జరగనుంది. నవంబర్ 1, సాయంత్రం 5 గంటల నుంచి 6:00 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. RJ సాయి బూర్లగడ్డ, RJ లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 107.9 FM HD4 లో కూడా ప్రసారం అవుతుంది. దీనిని వినాలనుకునే వారు www. radioazad.us) యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి వుంటుంది. లేదా (972) 5019390 ఫోన్ లో సంప్రదించవచ్చు.








