స్టైలిష్ లుక్ లో కట్టిపడేస్తున్న దిశా
బీ టౌన్ బ్యూటీ దిశా పటానీ(Disha Patani) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటూ ఉండే దిశా తాజాగా ఓ కొత్త అవుట్‌ఫిట్ తో మెరిసింది. ఈ ఫోటోల్లో దిశా వైట్ టాప్, బీజ్ కార్గో ప్యాంట్ ధరించి లాంగ్ కర్లీ హెయిర్, మినిమల్ మేకప్ తో తనదైన ఫ్యాషన్ సెన్స్ తో ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ ఫోటోల్లో పాతకాలపు టీవీ పక్కన కూర్చుని దిశా ఇచ్చిన స్టైలిష్ పోజులకు తన మోడ్రన్ లుక్ తో పాటు రెట్రో వైబ్ ను కూడా జోడించి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.








