27th October 2026

_________

- Bhuvana

 కంఫర్ట్‌తో క్లాసీ లుక్.. లేటెస్ట్ కుర్తీ పలాజో ఫ్యాషన్ ట్రెండ్స్!

ఫ్లోరల్ లేదా బ్లాక్ ప్రింట్ కుర్తీకి సాలిడ్ కలర్ పలాజో జోడిస్తే ఎలిగెంట్ లుక్ వస్తుంది. క్యాజువల్ ఔటింగ్స్‌కు ఇది పర్ఫెక్ట్. 

ప్రింటెడ్ కుర్తీ + ప్లెయిన్ పలాజో

సింపుల్ కుర్తీకి ప్రింటెడ్ పలాజో జత చేస్తే మోడ్రన్ టచ్ వస్తుంది. ఆఫీస్ వేర్, డే అవుట్‌లకు ఈ స్టైల్ చాలా బాగుంటుంది.

ప్లెయిన్ కుర్తీ + ప్రింటెడ్ పలాజో

పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఎంబ్రాయిడరీ లేదా మిర్రర్ వర్క్ కుర్తీకి సింపుల్ సిల్క్ పలాజో మంచి రాయల్ లుక్ ఇస్తుంది.

ఎంబ్రాయిడరీ కుర్తీ + సిల్క్ పలాజో

వేసవిలో కాటన్ కుర్తీ, లినెన్ పలాజో కాంబినేషన్ కంఫర్ట్‌తో పాటు క్లాసీ లుక్ ఇస్తుంది. రోజువారీ వాడకానికి ఇది బెస్ట్.

కాటన్ కుర్తీ + లినెన్ పలాజో

యంగ్ లుక్ కోసం షార్ట్ కుర్తీకి హై వెయిస్ట్ పలాజో జత చేయండి. ఇది ఇండో-వెస్ట్రన్ స్టైల్‌ను అందంగా చూపిస్తుంది.

షార్ట్ కుర్తీ + హై వెయిస్ట్ పలాజో

ఫ్లోయింగ్ అనార్కలి కుర్తీతో వెడల్పాటి పలాజో కలిపితే ఫెమినిన్, గ్రేస్‌ఫుల్ లుక్ వస్తుంది. ఫెస్టివ్ ఈవెంట్స్‌కు ఇది సరైన ఎంపిక.

అనార్కలి కుర్తీ + ఫ్లోయింగ్ పలాజో

పీచ్, లావెండర్, మింట్ గ్రీన్ వంటి పాస్టెల్ షేడ్స్‌లో కుర్తీ–పలాజో సెట్‌లు మినిమల్, ట్రెండీ లుక్ ఇస్తున్నాయి. 

పాస్టెల్ కలర్ కుర్తీ సెట్‌లు