ఫ్రీమాంట్ వేదికగా ‘‘బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ ’’
ఆర్థిక సేవా రంగంలో అద్భుతమైన వ్యాపార అవకాశాలు, నాయకత్వ లక్షణాలు, ఆర్థికంగా మరింత సౌలభ్యం కోసం ఎలాంటి మెళుకువలు వుండాలి? ఆర్థికంగా మరింత పరిపుష్టం ఎలా అవ్వాలి? అన్న అంశాలపై కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ లో ఓ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.
అక్టోబర్ 31 వ తేదీన ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. భీమవరమ్ రుచులు 40827 fermont blvd, Fremont CA 94538 వేదికగా జరిగే ఈ బిజినెసప్ ఆపర్చునిటీ సదస్సుకి గెస్ట్ స్పీకర్ గా కుమార్ వూటుకూరి హాజరవుతున్నారు.
ఈ సదస్సులో ఎంటర్ప్రెన్యూర్షిప్ & లీడర్షిప్ మైండ్సెట్, టైమ్ & ఫైనాన్షియల్ ఫ్రీడమ్, జనరేషనల్ వెల్త్ బిల్డింగ్ మరియు రెసిడ్యువల్ / ఓవర్రైడ్ ఆదాయం వంటి కీలక విషయాలపై చర్చిస్తారు.”కలిసి కట్టుగా నేర్చుకుందాం, కలిసి పనిచేసి ఎదుగుదాం” (Come Together. Learn Together. Work Together. Grow Together.) అనే నినాదంతో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకి హాజరయ్యే వారందరికీ భోజన వసతి కూడా వుంటుంది.
ఇవి కూడా చదవండి
ఈ సదస్సుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్రింది నిర్వాహకులను సంప్రదించవచ్చు: రమణ సంచులా: 408 464 4788
కిరణ్ యెనుగుతల: 510 366 0931
కార్యక్రమ వివరాలు :
తేదీ: అక్టోబర్ 31, 2026
సమయం: ఉదయం 10:30 AM నుండి మధ్యాహ్నం 1:00 PM వరకు
వేదిక: భీమవరం రుచులు, 40827 ఫ్రీమాంట్ బ్లవ్డ్, ఫ్రీమాంట్, CA 94538








