తెలుగు అసోసియేషన్ ఆఫ్ బ్లూమింగ్టన్ ఆధ్వర్యంలో దసరా, దీపావళి సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ బ్లూమింగ్టన్ ఆధ్వర్యంలో దసరా, దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు రెడీ అయ్యారు. నవంబర్ 15 న ఈ సంబరాలు జరగనున్నాయి. Heartedland Community College 1500W.Raab Road, Normal, IL వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా కిడ్స్ టాలెంట్ షో, మ్యూజికల్ నైట్ తో పాటు మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. మరిన్ని విషయాలను అతి త్వరలోనే అసోసియేషన్ వారు ప్రకటించనున్నారు.ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే [email protected] వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
మరో వైపు ఈ సంబరాలకు హాజరయ్యేవారందరూ https://form.jotform.com/tabilcultural/tab-deepavali-kids-registartion అనే లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 309-532-9577 నెంబరులో సంప్రదించవచ్చు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమానికి మనమంతా సకుటుంబ సమేతంగా తరలి వచ్చి, ఆనందంగా గడుపుదాం.
కార్యక్రమ వివరాలు
తేదీ : నవంబర్ 15
వేదిక : Heartedland Community College 1500W.Raab Road, Normal, IL








