డబ్లిన్ నగరంలో తనిష్క్ ఆధ్వర్యంలో ‘‘డబ్లిన్ ట్రంక్ షో’’
దసరా, దీపావళి పండగ నేపథ్యంలో తనిష్క్ యూఎస్ఏ యాజమాన్యం అత్యంత మరో అడుగు ముందుకు వేసింది. అక్టోబర్ 24,25 తేదీల్లో డబ్లిన్ నగరంలో ‘‘డబ్లిన్ ట్రంక్ షో’’ నిర్వహిస్తోంది. ఈ డబ్లిన్ ట్రంక్ షో కి అందరూ రావొచ్చని తనిష్క్ యాజమాన్యం పిలుపునిస్తోంది.
అక్టోబర్ 24,25 తేదీల్లో ఉదయం 11:00 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఈ షో వుంటుంది. DoubleTree by Hilton Columbus Dublin, 600 Metro Pl N, Dublin, OH 43017 వేదికగా ఈ షో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై (making charges) మరియు డైమండ్ ఆభరణాల విలువపై 25% వరకు డిస్కౌంట్ కూడా ప్రకటించింది తనిష్క్ యూఎస్ఏ యాజమాన్యం. రాబోయే దసరా, దీపావళితో పాటు వివాహ వేడుకలు మరింత ఆకర్షవంతంగా తయారవడానికి ఈ షో తప్పకుండా ఉపయోగపడుతుందని యాజమాన్యం విశ్వసిస్తోంది.అయితే 25 శాతం డిస్కౌంట్ విషయంలో కచ్చితగా షరతులు కూడా వర్తిస్తాయని ప్రకటించారు.
కార్యక్రమ వివరాలు :
అక్టోబర్ 24,25 తేదీలు
సమయం : ఉదయం 11:00 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు
వేదిక : DoubleTree by Hilton Columbus Dublin, 600 Metro Pl N, Dublin, OH 43017








