ఇంటి ఎంట్రన్స్ మొదటి ఆకర్షణగా నిలుస్తుంది. అందమైన టాల్ ప్లాంటర్స్‌ను జోడిస్తే సాధారణ ప్రవేశద్వారం కూడా లగ్జరీ లుక్‌ను పొందుతుంది.
ఇంటి గుమ్మానికి స్టైలిష్ స్వాగతం
పొడవైన, సన్నని ఆకారంలో ఉండే టేపర్డ్ ప్లాంటర్స్ మోడ్రన్ ఇళ్లకు పర్ఫెక్ట్. ఇవి గోడలు, తలుపులకు ఎలిగెంట్ టచ్ ఇస్తాయి.
టాల్ టేపర్డ్ ప్లాంటర్స్
పురాతన శైలిని గుర్తు చేసే ఎర్న్ ప్లాంటర్స్ ఇంటి ప్రవేశానికి రాయల్ లుక్ అందిస్తాయి. సంప్రదాయ ఇళ్లకు ఇవి బెస్ట్ ఎంపిక.
క్లాసిక్ ఎర్న్ ప్లాంటర్స్
స్నేక్ ప్లాంట్, అరేకా పామ్, మనీ ప్లాంట్ వంటి మొక్కలను టాల్ ప్లాంటర్స్లో పెంచితే ఎంట్రన్స్ ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
బొటానికల్ గ్రీన్ ప్లాంటర్స్
అందమైన సిరామిక్ ఫినిషింగ్ ఉన్న ప్లాంటర్స్ ఇంటికి ప్రీమియం లుక్ ఇస్తాయి. వివిధ రంగులు, టెక్స్చర్లతో డెకార్‌ను పెంచుకోవచ్చు.
సిరామిక్ టాల్ ప్లాంటర్స్
ప్రధాన ద్వారం రెండు వైపులా ఒకే డిజైన్ టాల్ ప్లాంటర్స్ పెడితే సమతుల్యమైన, ఆకర్షణీయమైన ఎంట్రన్స్ లుక్ వస్తుంది.
జంటగా ప్లాంటర్స్ ఏర్పాటు
బ్లాక్, వైట్ వంటి సింపుల్ కలర్ ప్లాంటర్స్ మోడ్రన్ హోమ్ ఎంట్రన్స్‌కు స్టైలిష్, క్లాసీ లుక్ అందిస్తున్నాయి.
మినిమల్ బ్లాక్ ప్లాంటర్ ట్రెండ్
వుడ్ ఫినిష్, రాటన్ లేదా నేచురల్ మెటీరియల్ ప్లాంటర్స్ ఇంటికి వెచ్చని, సహజమైన వాతావరణాన్ని తీసుకొస్తాయి.
వుడ్ లేదా నేచురల్ టెక్స్చర్ ప్లాంటర్స్