10th November 2026

_________

- Bhuvana

పార్టీ నుంచి ఆఫీస్ వరకు.. పర్ఫెక్ట్ డ్రెస్ ఐడియాలు!

ఉదయం ఆఫీస్‌కు ఎలిగెంట్‌గా కనిపిస్తూ, సాయంత్రం పార్టీకి స్టైలిష్‌గా మారాలంటే సరైన డ్రెస్ ఎంపిక చాలా ముఖ్యం. 

ఒకే డ్రెస్‌తో ఆఫీస్ నుంచి పార్టీ లుక్

కో-ఆర్డ్ సెట్స్ ప్రస్తుతం ఫ్యాషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఆఫీస్‌లో ప్రొఫెషనల్ లుక్‌తో పాటు పార్టీకి కూడా సరిపోతాయి. 

వర్సటైల్ కో-ఆర్డ్ సెట్స్ ట్రెండ్

సిల్క్, చందేరి, కాటన్ ఫ్యాబ్రిక్ కుర్తీ సెట్స్ సింపుల్‌గా కనిపిస్తూ ఆఫీస్, చిన్న పార్టీలకు పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలుస్తాయి.

ఎలిగెంట్ కుర్తీ సెట్స్

స్ట్రక్చర్డ్ బ్లేజర్ డ్రెస్‌లు ఆఫీస్‌లో కాన్ఫిడెంట్ లుక్ ఇస్తాయి. సాయంత్రం యాక్సెసరీస్‌తో పార్టీ వేర్‌గా మార్చుకోవచ్చు. 

బ్లేజర్ డ్రెస్‌లతో స్టైలిష్ లుక్

ముడి, వండిన ఆహారాలను వేర్వేరుగా ఉంచాలి. ఆహారాన్ని మూతపెట్టి నిల్వ చేయడం పరిశుభ్రతకు ఎంతో ముఖ్యం. 

ఏ-లైన్, ర్యాప్ డ్రెస్‌లు

బర్గండీ, నేవీ బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్, బ్లాక్ వంటి రిచ్ కలర్స్ ఆఫీస్, పార్టీ రెండు సందర్భాల్లోనూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 

సరైన కలర్స్ ఎంచుకోవడం ముఖ్యం

వెల్వెట్, సిల్క్, జార్జెట్, ఆర్గంజా వంటి ఫ్యాబ్రిక్స్ పార్టీ లుక్ ఇస్తాయి. కంఫర్ట్ కోసం తేలికైన మెటీరియల్ ఎంచుకోండి. 

ఫ్యాబ్రిక్‌తో పెంచండి స్టైల్