ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఓక్లహోమా ఆధ్వర్యంలో ‘‘దీవాళి నైట్ 2026’’
డియా అసోసియేషన్ ఆఫ్ ఓక్లహోమా ఆధ్వర్యంలో ‘‘దీవాళి నైట్ 2026’’ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నవంబర్ 14 న OCCCvisual and performing atrs centr theatre 7777 may ave, Oklahoma city, ok 73159 వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. An evening of light, culture and celebration అన్న థీమ్ తో వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. అయితే.. ఇందులో పాల్గొనే వారు కచ్చితంగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా…
refreshments 4:00 pm – 4:45 pm
Diwali programme – 5:00pm – 8:00 pm
festive dinner – 8:00pm – 9:00 pm
ఈ వేడుకల్లో కుటుంబ సమేతంగా అందరూ పాల్గొనాలని, అలాగే తమ బంధువులు, చుట్టు పక్కల నైబర్స్ తో కూడా ఈ విషయాన్ని పంచుకొని, అందరూ కలిసి దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకుందామని నిర్వాహకులు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్స్ కోసం https://iaok.org/event-6866735 వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 14
సమయం : సాయంత్రం 4:00 గంటల నుంచి రాత్రి 9:00 వరకు
వేదిక : OCCCvisual and performing atrs centr theatre 7777 may ave, Oklahoma city, ok 73159








