తెలుగు కళా సమితి (TFAS) ఆధ్వర్యంలో ఉమెన్స్ త్రోబాల్ టోర్నమెంట్
తెలుగు కళా సమితి ( TFAS) న్యూజెర్సీ ఆధ్వర్యంలో ఉమెన్స్ త్రోబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. TFAS SPORTS 2026 అన్న బ్యానర్ కింద దీనిని నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 24 వ తేదీన ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
Branch Burg Sports Conplex 47 readington road, Branchburg, NJ 08876 అనే వేదికలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అయితే.. రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కో టీమ్ కి 400 డాలర్లుగా నిర్ణయించారు.
మరిన్ని వివరాల కోసం మీనా కూరెచేటి 630-229-5234 లేదా [email protected] లో సంప్రదించవచ్చు. అలాగే https:/WWW.cognitoforms.com/








